MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి, ప్రెగ్నెన్సీ తరువాత సరికొత్తగా ఆర్ఆర్ఆర్ బ్యూటీ, వైరల్ అవుతున్న ఆలియా భట్ స్టన్నింగ్ లుక్స్

పెళ్లి, ప్రెగ్నెన్సీ తరువాత సరికొత్తగా ఆర్ఆర్ఆర్ బ్యూటీ, వైరల్ అవుతున్న ఆలియా భట్ స్టన్నింగ్ లుక్స్

పెళ్ళి, ప్రెగ్నెన్సి తరువాత కాస్త మారినట్టు కనిపిస్తోంది బాలీవుడ్ బ్యూటీ.. ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్. లేటెస్ట్ ఫోటోషూట్స్ లో కాస్త ఛేంజ్ కనిపిస్తోంది. ముందు ముందు మరిన్ని మార్పులు కనిపిస్తాయోమో అంటున్నారు ఆడియన్స్.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 27 2022, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అలియాభట్‌ బాలీవుడ్ లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సడెన్ గా పెళ్లి.. రెండు నెలలలోపే ప్రెగ్నెన్సీ.. ఇలా అందరిని ఆశ్చర్యంలోకి ముంచెత్తారు బాలీవుడ్ కపుల్.  అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు.  అయితే అప్పటి నుంచే ఆలియాలో కాస్త చేంజ్ కనిపిస్తునే ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సడెన్‌గా అలియా ప్రెగ్నెంట్‌ అనే వార్తలు షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌ కావడం విశేషం. ఎవరూ ఊహించలేదు. రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న ఈ జంట అప్పుడే పిల్లలు  కనాలనుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అప్పటి నుంచి ఓ రెండు మూడు వివాదాలను కూడా ఫేస్ చేసింది ఆలియా. ఒక విషయంలో మాత్రం కాస్త ఘాటుగానే స్పందించింది.

38

ఇక ప్రెగ్నెంట్ అయినా సరే తన రెగ్యూలర్ షూటింగ్స్ కంప్లీట్ చేసేసుకుంటుంది బ్యూటీ.. ఇటు సోషల్ మీడియాలో కూడా ఫోటో షూట్స్ ఆపడం లేదు. కాని అందులో కాస్త హాట్ నెస్ మోతాదు తగ్గించినట్టు అనిపించింది. దానికి కారణం కూడా లేకపోలేదు. 

48

ఆ మధ్య ఓ ఈవెంట్ లో ఎల్లో కలర్ డ్రెస్ లె మెరిసింది బ్యూటీ. ఈడ్రెస్ పై రకరకాల విమర్శలు వచ్చాయి. కొందరైతే షామియానా ను చుట్టుకుని వచ్చిందంటూ విమర్షించారు. అయితే వాటిని పెద్దగా పట్టించుకోలేదు.... ఆలియా స్పందించలేదు కూడా. 

58

ఇక రీసెంట్ గా డిఫరెంట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది ఆలియా భట్. బ్లాక్ ఇన్నర్ పై లైట్ ఎల్లో కలర్ సూట్ తో కాస్త డిఫరెంట్ లుక్ లో కనిపించింది బాలీవుడ్ బ్యూటీ. ఎక్కడా బాగా హాట్ గా ఎక్స్ పోజింగ్ చేసినట్టు కనిపించలేదు. 
 

68

ప్రస్తుతం ఆలియా బట్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ తో పాటు డార్లింగ్స్ ట్రైయిలర్ చూడాలంటూ ఆలియా బట్ పోస్ట్ లో రాసుకొచ్చారు. 

78

ఏప్రిల్ 14న రణ్ బీర్  కపూర్-అలియా  పెళ్ళి కొద్ది మంద బంధువుల మధ్య జరిగింది. పెళ్లైన రెండు నెలలలోపే అలియా తన ప్రెగ్నెన్సీ ప్రకటించారు. దాదాపు ఐదేళ్లు ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి చేసుకున్న ఏడాది లోపే తల్లిదండ్రులు కాబోతున్నారు. 

88

ఇక అలియా భట్-రణ్ బీర్  కపూర్ జంటగా నటించిన భారీబడ్జెట్ పాన్ ఇండియా మూవీ  బ్రహ్మాస్త్ర. ఈ మూవీ సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. బ్రహ్మాస్త్ర తో పాటు ఆలియా భట్ మరికొన్ని సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Pavala Syamala Passed Away: సీనియర్‌ నటి పావలా శ్యామల ఇకలేరు.. దయనీయ స్థితిలో కన్నుమూత
Recommended image2
Naveen Polishetty: వందల ఆడిషన్స్ రిజెక్ట్ అయిన నవీన్‌ పొలిశెట్టి.. డబ్బుల కోసం సూపర్‌ ఐడియా
Recommended image3
Ntr Injury: అభిమానులకు షాక్‌, ఎన్టీఆర్‌ కి గాయాలు.. 8 వారాలు బెడ్‌ రెస్ట్.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved