కోరమీసంలో రామ్ చరణ్.. 'RRR' లుక్ వైరల్!

First Published Aug 2, 2019, 2:21 PM IST

కథానాయకుడు రామ్‌ చరణ్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ ఆయన తన సహనటి కియారా అడ్వాణీ
 
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ 'RRR' సినిమా షూటింగ్ తో  బిజీగా గడుపుతున్నారు.

షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ తన సహనటి  స్నేహితురాలు కియారా అద్వానీ కోసం తాజాగా ముంబైకి వెళ్లారు.

బుధవారం  నాడు కియారా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో ఆ పార్టీకి చరణ్ ని  ఆహ్వానించింది. దీంతో చరణ్ ముంబైకి వెళ్లారు.

అక్కడ తీసిన కొన్ని  ఫోటోలు బయటకి వచ్చాయి. ఇందులో చరణ్ కొత్త లుక్ తో కనిపించారు.

'RRR'లో అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం చరణ్ మీసాలు పెంచుకొని  సరికొత్త లుక్ తో కనిపించారు. ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నెటిజన్లు  చరణ్ లుక్ ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. దర్శకుడు  రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మరో హీరోగా ఎన్టీఆర్ కనిపించనున్నాడు.  ఆయన కొమరం భీంగా కనిపించనున్నారు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?