MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • RRR:హైదరాబాద్ వీధుల్లో ఎన్టీఆర్ హీరోయిన్ హల్ చల్.. పానీపూరి తిన్న ఒలీవియా

RRR:హైదరాబాద్ వీధుల్లో ఎన్టీఆర్ హీరోయిన్ హల్ చల్.. పానీపూరి తిన్న ఒలీవియా

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇండియా వ్యాప్తంగా కనీవినీ ఎరుగని అంచనాలు నెలకొని ఉన్నాయి. 

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Aug 29 2021, 07:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇండియా వ్యాప్తంగా కనీవినీ ఎరుగని అంచనాలు నెలకొని ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధులని కల్పిత గాధతో మిళితం చేస్తూ రాజమౌళి చేస్తున్న ప్రయోగం ఈ చిత్రం. 

36

ఇటీవల ఉక్రెయిన్ లో కీలక షెడ్యూల్ తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగిసింది. మిగిలిన చిన్న చిన్న షూట్ వర్క్ ని రాజమౌళి ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చాక హైదరాబాద్ లో ఫినిష్ చేశారు . దీనితో ఆర్ఆర్ఆర్ మొత్తం షూటింగ్ పూర్తయినట్లు అయింది. 

46

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా ఇంగ్లీష్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. రాంచరణ్ సరసన అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కాగానే ఒలీవియా మోరిస్ హైదరాబాద్ లో సరదాగా టైం స్పెండ్ చేసింది. 

 

56

ఆర్ఆర్ఆర్ కాస్ట్యూమ్ డిజైనర్ అను రెడ్డితో కలసి హైదరాబాద్ వీధుల్లో సరదాగా తిరిగింది. హైదరాబాద్ లో చిరుతిళ్ళని రుచిచూసింది. ఇటీవల హైదరాబాద్ లో వర్షం కురుస్తుండడంతో వాతావరణం చల్లగా మారింది. మంచి పానీపూరి తినడానికి ఇంతకు మించిన సమయం ఏముంటుంది. 

66

అందుకే అను రెడ్డితో కలసి పానీపూరి తినింది. షాపింగ్ కూడా చేసింది. దీనితో సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ పోస్ట్ చేస్తూ 'నైసెస్ట్ రైనీ డే ఇన్ హైదరాబాద్' అని కామెంట్ పెట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఒలీవియా మోరిస్ బ్రిటీష్ యువతిగా, కొమరం భీం ప్రేయసిగా నటిస్తోంది. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: వీరభద్రుడు మూవీ OTT రిలీజ్, కరుప్పు థియేటర్లలో ఎంత వసూలు చేసిందో తెలుసా?
Recommended image2
Raghava Lawrence: సస్పెన్స్‌ ను బ్రేక్ చేసిన లారెన్స్, సీఎం విజయ్ విషయంలో కీలక ప్రకటన
Recommended image3
Ram Charan: రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? మెగా పవర్ స్టార్ వెల్లడించిన షాకింగ్ విషయాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved