MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఉబికి వస్తున్న అందాలతో మాల్దీవుల్లో కాకరేపుతున్న రీతూ వర్మ.. బాబోయ్ ఫస్ట్ టైం తెగించేసింది..

ఉబికి వస్తున్న అందాలతో మాల్దీవుల్లో కాకరేపుతున్న రీతూ వర్మ.. బాబోయ్ ఫస్ట్ టైం తెగించేసింది..

బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 12 2023, 05:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ముఖంతో రీతూ వర్మ ఆకర్షించే విధంగా ఉంటుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

రీతూ వర్మ పెళ్లి చూపులు చిత్రంతో తెలుగులో తొలి హిట్ అందుకుంది. మరో విజయం కోసం రీతూ వర్మ ప్రయత్నిస్తోంది. అప్పుడప్పుడూ రీతూ వర్మకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆ చిత్రాలు పరాజయం చెందుతుండడంతో రీతూ వర్మకి నిరాశ తప్పడం లేదు. ఒక సాలిడ్ కమర్షియల్ సినిమా దొరికితే గ్లామర్ ఒలకబోసేందుకు రీతూ వర్మ రెడీగా ఉంది. 

39

గత ఏడాది రీతూ వర్మకి అంతగా కలసి రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న టక్ జగదీష్ చిత్రం ఓటిటిలో విడుదలై నిరాశ పరిచింది. అలాగే వరుడు కావలెను మూవీ కూడా విజయం సాధించలేదు. 

49

 2023 అయినా ఆమెకు కలసి వస్తుందేమో చూడాలి. ఇటీవల రీతూ వర్మ శర్వానంద్ సరసన 'ఒకే ఒక జీవితం' అనే టైం ట్రావెల్ మూవీ లో నటించింది. టైం ట్రావెల్ అండ్ మదర్ సెంటిమెట్ స్టోరీతో శర్వానంద్, రీతూ వర్మ హిట్ కొట్టేసారు.  

59

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ వర్మ తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. రీతూ వర్మ గ్లామర్ విషయంలో ఎప్పుడూ హద్దులు దాటలేదు. 

69

తాజాగా రీతూ వర్మ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోస్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ప్రస్తుతం రీతూ వర్మ మాల్దీవుల వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. సాగర తీరంలో ప్రకృతి అందాల నడుమ రీతూ వర్మ తన అందాలని ప్రదర్శిస్తోంది. 

 

79

కుర్రాళ్లకు నిద్ర కరువు చేసే విధంగా రీతూ వర్మ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లోయింగ్. ఎద అందాలు ఆరబోస్తూ కెరీర్ లో రీతూ వర్మ ఫస్ట్ టైం తెగించింది. టైట్ టాప్ లో ఉబికి వస్తున్న పరువాలతో రీతూ వర్మ కవ్వించే ఫోజులు ఇచ్చింది. 

 

89

రీతూ వర్మ క్యూట్ గా కన్నుగీటుతూ ఇస్తున్న, దగ్గరగా అందాలు చూపిస్తూ సెల్ఫీలతో రెచ్చగొడుతోంది. రీతూ వర్మ నేచురల్ బ్యూటీ అనే చెప్పాలి. స్టైలిష్ గా క్యూట్ గా కనిపించడం ఆమె ప్రత్యేకత. 

99

రీతూ వర్మ ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నేచురల్ బ్యూటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రీతూ వర్మ నిజంగా నేచురల్ బ్యూటీ అనే చెప్పాలి. ఆమె చిరునవ్వు నవ్వితే నెటిజన్లు మైకంలో మునిగిపోతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Looks: ఇండిపెండెన్స్ డే పార్టీకి రష్మిక, త్రిషలా మెరిసిపోండి, 7 అదిరిపోయే చీరకట్టు ఫోటోలు వైరల్
Recommended image2
Sreeleela: బాయ్ ఫ్రెండ్ కోసం జాన్వీకపూర్ తో శ్రీలీల ఫైట్? క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడంటే?
Recommended image3
Trisha: సీఎం విజయ్‌కు సెల్యూట్ చేసిన త్రిష, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో హీరోయిన్ ఫోటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved