MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టైలిష్ వేర్ లో తెలుగు బ్యూటీ కిల్లింగ్ లుక్స్.. రీతూ వర్మ స్టన్నింగ్ స్టిల్స్ కు మతిపోతోందిగా.!

స్టైలిష్ వేర్ లో తెలుగు బ్యూటీ కిల్లింగ్ లుక్స్.. రీతూ వర్మ స్టన్నింగ్ స్టిల్స్ కు మతిపోతోందిగా.!

తెలుగు హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma) రీసెంట్ గా ‘ఒకే ఒక జీవితం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్వానంద్ సరసన అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది. తాజాగా నెట్టింట కూడా గ్లామర్ పిక్స్ తో సందడి చేస్తోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 24 2022, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

గ్లామర్ షోకు దూరంగా ఉండే తెలుగు హీరోయిన్ రీతూ వర్మ.. స్టైలిష్ వేర్ లో మతిపోగొడుతోంది.  ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే రీతూ తాజాగా సూపర్ స్టైలిష్ లుక్ లో ప్రత్యక్షమైంది. తెలుగు బ్యూటీ స్టన్నింగ్ లుక్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. 
 

28

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నయంగ్ హీరోయిన్ రీతూ వర్మ ఇటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. గ్లామర్ షోకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ఈ బ్యూటీ..ట్రెడిషనల్ లుక్ తోనే ఆకట్టుకుంటుంది. తాజాగా స్టైలిష్ సూట్ లో దర్శనమిచ్చి తన ఫ్యాషన్ సెన్స్ ను చూపించింది.
 

38

తాజాగా  తన అభిమానులతో పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. స్లైలిష్ వేర్ లో రీతూ కిల్లింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోయినకే మతిపోయేలా క్రేజీగా ఫొటోషూట్ చేసింది. మరోవైపు మతిపోయే పోజులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

48

ప్రస్తుతం రీతూ వర్మ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీ నయా లుక్ కు ఫిదా అవుతున్నారు. ఎప్పటిలాగే తన పంచుకున్న పోస్టులను లైక్ చేస్తూ, కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు.

58

రీతూ వర్మకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పుంజుకుంటోంది. ఈ సందర్భంగా తనుకూడా అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అభిమానులకు దర్శనమిస్తోంది. మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ అయినా.. ట్రెండీ వేర్ అయినా అదరగొడుతోంది. తెలుగమ్మాయిలో ఇన్ని కోణాలు చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

68

హైదరాబాద్ కు చెందిన రీతూ వర్మ మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన  ‘బాద్ షా’తో   తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. కాజల్ చెల్లిగా నటించి మెప్పించింది.
 

78

ఆ తర్వాత  ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడి నుంచి వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ‘పెళ్లి చూపులు’, ‘కేశవ’,‘కనులు కనులు దోచేనే’,‘టక్ జగదీష్’,‘వరుడు కావలెను’ చిత్రాల్లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. 

88

ఇక రీసెంట్ గా హీరో శర్వానంద్ సరసన ‘ఒకే ఒక జీవితం’(Oke Oka Jeevitham) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ నే దక్కించుకుంది. తెలుగుతో పాటు అటు తమిళంలో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తున్న రీతూ.. ప్రస్తుతం రెండు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Guess the actress: సంతోషం బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా.? చూస్తే షాక్ అవ్వాల్సిందే
Recommended image2
Illu Illalu Pillalu మార్చి 3 ఎపిసోడ్: రామరాజు కొడుకుల మధ్య గొడవలు, ఇంట్లోంటి బయటికొచ్చేసిన సాగర్ నర్మద
Recommended image3
Rashmika Mandanna: పిల్లలపై రష్మిక కామెంట్‌, ఇప్పటికే తల్లి ఫీలింగ్‌.. త్వరలో సినిమాలకు గుడ్‌ బై?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved