MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బీచ్ లో నీలి రంగు డ్రెస్ లో జబర్దస్త్ బ్యూటీ రీతూ సునామీ.. కళ్ళు చెదిరేలా హొయలు, వైరల్

బీచ్ లో నీలి రంగు డ్రెస్ లో జబర్దస్త్ బ్యూటీ రీతూ సునామీ.. కళ్ళు చెదిరేలా హొయలు, వైరల్

రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్డస్త్ షోలలో చేసే చిలిపి వేషాలు వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల్నిదోచుకునేలా ఉన్నాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 10 2023, 04:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా ఒక్కరు ఒక్కో టైం లో పాపులర్ అవుతున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది. యువతని ఆకర్షించే విధంగా రీతూచౌదరి పొట్టి బట్టల్లో ఎక్స్ ఫోజింగ్ కి తెరలేపింది. తన వెకేషన్ ఫొటోస్, ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కవ్విస్తోంది. 

37

రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్డస్త్ షోలలో చేసే చిలిపి వేషాలు వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. గతంలో రీతూ చౌదరి హైపర్ ఆదితో మంచి కెమిస్ట్రీ పండించే ప్రయత్నం చేసింది. అయితే అదంతా టీఆర్పీ స్టంట్ అనే కామెంట్స్ వినిపించాయి. 

47

ఇదిలా ఉండగా తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల్నిదోచుకునేలా ఉన్నాయి. పొట్టి బట్టలతో రీతూ ఎప్పుడు కనిపించినా కుర్రాళ్ళు మైకంలో మునిగిపోతారు. 

57

థండర్ థైస్ తో విజువల్ ట్రీట్ ఇస్తూ స్టాండింగ్ ఫోజుల్లో కాకరేపుతోంది. బీచ్ లో హొయలు పోతూ రీతూ చౌదరి రచ్చ రచ్చ చేస్తోంది. నీలి రంగు డ్రెస్ లో రీతూ చౌదరి వయ్యారాలు ఒలికిస్తూ యువతని అట్రాక్ట్ చేస్తోంది. 

67

పొట్టి బట్టల్లో నడుము సొగసుతో కూడా ఈ జబర్దస్త్ పిల్ల కవ్విస్తోంది. ఒక వైపు నడుము, మరోవైపు థైస్ కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. 

77

కుర్రాళ్లపై మత్తుమందు చల్లినట్లుగా రీతూ హావభావాలు ఇస్తూ మైమరపింప చేస్తోంది. రోజు రోజుకూ రీతూ చౌదరి అందం పెంచుకుంటూ యువతకి నిద్ర కరువు చేస్తోంది. రీతూ చౌదరి ఏం తింటోంది ఇలా అందం పెరుగుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved