MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎల్లో డ్రెస్ లో రీతూ చౌదరి బ్యూటీఫుల్ లుక్.. కిర్రాక్ ఫోజులిస్తూ అదరగొట్టిన ‘జబర్దస్త్’ బ్యూటీ

ఎల్లో డ్రెస్ లో రీతూ చౌదరి బ్యూటీఫుల్ లుక్.. కిర్రాక్ ఫోజులిస్తూ అదరగొట్టిన ‘జబర్దస్త్’ బ్యూటీ

‘జబర్దస్త్’ బ్యూటీ రీతూ చౌదరి ఎప్పటికప్పుడు బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎల్లో డ్రెస్ లో మెరిసి తనదైన స్టిల్స్ తో అదరగొట్టింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 08 2023, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ రీతూ చౌదరి (Rithu Choudhary) ‘జబర్దస్త్’తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. స్కిట్లలో తనదైన పెర్ఫామెన్స్ తో పాటు బ్యూటీఫుల్ లుక్స్ తో ఆడియెన్స్ ను ఫిదా చేసింది. ఇలా జబర్దస్త్ నటిగా పాపులర్  అయ్యింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

నెట్టింట తరుచూగా ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ వస్తున్న జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి ఫాలోయింగ్ పెంచుకుంటోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అట్రాక్ట్ చేస్తోంది.

36

తాజాగా రీతూ చౌదరి అదిరిపోయే గౌన్ లో మెరిసింది. ఎల్లో మినీ గౌన్ లో అదరగొట్టింది. హాఫ్ షోల్డర్ అందాలతో, అట్రాక్టివ్ హెయిర్ స్టైల్ తో మంత్రముగ్ధులను చేసింది. ఫొటోలకు క్యూట్ గా ఫోజులిచ్చి కట్టిపడేసింది. తాజాగా ఓ వీడియోను పంచుకోగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
 

46

ఇలా రోజురోజజుకు గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది. నయా లుక్స్ తో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. అందాల విందుతోనూ అదరగొడుతోంది. తాజాగా పంచుకున్న ఫొటోషూట్ వీడియోను నెటిజన్లు లైక్ చేస్తున్నారు.  
 

56

కుర్ర భామ రీతూ చౌదరి సోషల్ మీడియాలోనూ ఆయుధంగా వాడుకుంటోంది. తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటూనే తన గురించిన అప్డేట్స్ ను కూడా అందిస్తోంది. ఇలా నెటిజన్లకు మరింతగా దగ్గరవుతోంది. మరోవైపు గ్లామర్ షోతోనూ మతులు పోగొడుతోంది. 

66

ఇక రీతూ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. సీరియల్ నటిగా, యాంకర్ గా కొన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసింది. ప్రస్తుతం ‘జబర్దస్త్’ కామెడీ షో, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’  షోల్లో మెరుస్తూ బుల్లితెర ఆడియెన్స్ బాగా దగ్గరవుతోంది. తన క్రేజ్ పెంచుకుంటోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Drishyam 3: కరుప్పు రికార్డులు బద్దలు కొట్టిన దృశ్యం 3.. మోహన్‌లాల్‌ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ
Recommended image2
Kangana Ranaut: మెడలో మంగళసూత్రంతో ప్రభాస్ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి చేసుకుందా?
Recommended image3
Arasan: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన శింబు..బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved