MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షర్ట్ విప్పేసి బ్రా అందాలు చూపిస్తూ రీతూ చౌదరి వీరంగం.. ఆ హాట్ థైస్‌ చూస్తే కుర్రాళ్ల థర్మామీటర్లు బద్దలవ్వడమే

షర్ట్ విప్పేసి బ్రా అందాలు చూపిస్తూ రీతూ చౌదరి వీరంగం.. ఆ హాట్ థైస్‌ చూస్తే కుర్రాళ్ల థర్మామీటర్లు బద్దలవ్వడమే

`జబర్దస్త్` భామ రీతూ చౌదరీ.. బుల్లితెరపై మెప్పిస్తూ సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ఇటీవల అందాల ఆరబోతలో తెగిస్తూ కుర్రాళ్లకి విజువల్ ట్రీట్‌ ఇస్తుంది. ఇప్పుడు ఏకంగా వీరంగం చేస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 24 2023, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

రీతూ చౌదరి సోషల్‌ మీడియాని ఆయుధంగా మలుచుకుంది. రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. డాన్సులతో అలరిస్తుంది. చిన్న చిన్న కామెడీ సీన్లతో ఇంటర్నెట్‌ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తుంది. చిలిపి చేష్టలు, కవ్వింపు చర్యలతో కుర్రాళ్లని ఎంగేజ్‌ చేస్తుంది. 

213

అయితే ఒకప్పుడు కాస్త లిమిట్స్ లోనే ఉన్న ఈ భామ ఇప్పుడు హద్దులు చెరిపేస్తుంది. అన్ని విషయాలో లిమిట్స్ క్రాస్‌ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడే బౌండరీలను బ్రేక్‌ చేసింది. కవ్వింపు చర్యలే కాదు, అందాల ఆరబోతలోనూ రెచ్చిపోతుంది. ఓ రకంగా వీరంగం చేస్తుంది. కుర్రాళ్లని తరచూ రెచ్చగొట్టే ఫోటో షూట్లు చేస్తూ ఇంటర్నెట్‌ని వేడెక్కిస్తుంది. 
 

313

రీతూ చౌదరి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకుంది. ఇందులో ఆమె మరీ చిన్నదైన షాట్‌ ధరించింది. మినీ షాట్‌లో థండర్‌ థైస్‌ చూపిస్తుంది. మరోవైపు షర్ట్ విప్పేసి బ్రా అందాలు, ఎద పరువాలను చూపిస్తూ రెచ్చిపోయింది. రాళ్లపై గంతులేస్తూ వీరంగం చేసింది. 
 

413

సెక్సీ డాన్సుతో మరింతగా టెంప్ట్ చేస్తుంది. అసలే షర్ట్‌ విప్పి అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది. దానికి తోడు కవ్వింపు చర్యలతో మరింతగా టెంప్ట్ చేస్తుంది. దీంతో నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. 
 

513

ఈ డోస్‌ అదిరిపోయిందని, తట్టుకోలేక విలవిలలాడిపోతున్నామని అంటున్నారు. అంతేకాదు కుర్రాళ్ల థర్మామీటర్లు బద్దలవ్వాల్సిందే అంటూ కొంటె కామెంట్లు పెడుతున్నారు. అదృష్టం అంటే కెమెరామెన్‌దే అంటున్నారు. 
 

613

ఇక టీవీ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. టీవీ షోస్‌లోనూ మెరుస్తూ మరింతగా ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. అదే ఈ బ్యూటీకి లైఫ్‌ ఇచ్చింది. 
 

713

ఆ మధ్య `సరిగమప` పాటల కార్యక్రమంలో సింగర్‌ యశస్విని హగ్ చేసుకుని వైరల్‌గా మారింది. అందరి చూపు తనవైపు తిప్పుకుంది. సోషల్‌ మీడియా అటెన్షన్‌ గ్రాస్ప్ చేసింది. ఈ అమ్మడు చేసిన పనికి అంతా షాక్‌ అయ్యారు. సింగర్‌ అయితే కాసేపటి దాక తేరుకోలేకపోయారు. 
 

813

ఆ పేరుని వాడుకుని వరుసగా ఇంటర్వ్యూలిచ్చింది. మరింతగా పాపులర్‌ అయ్యే ప్రయత్నం చేసింది. దాన్ని కంటిన్యూ చేసేందుకు `జబర్దస్త్` షోకి వెళ్లింది. అక్కడ కొన్ని రోజులు కామెడీ చేసింది. 
 

913

అయితే ఆమె కామెడీ చేసి నవ్వుల పాలయ్యింది. కామెడీ చేయరాక విమర్శలెదుర్కొంది. దీంతో ఎక్కవ రోజులు ఉండలేకపోయింది. కొన్ని రోజుల్లోనే జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటకొచ్చింది. కానీ ఆ ట్యాగ్‌ని మెయింటేన్‌ చేస్తుంది. 
 

1013

దీంతో అడపాదడపా టీవీ షోస్‌లో మెరుస్తుంది. `శ్రీదేవీ డ్రామా కంపెనీ`లోనూ కనిపిస్తుంది. అలాగే `స్టార్‌ మా పరివార్‌`లోనూ మెరుస్తుంది. ఇలా గెస్ట్ గానే కనిపిస్తూ తనని తాను సర్వైవ్‌ చేసుకుంటుంది. 
 

1113

కానీ దానికి మించి సోషల్‌ మీడియాలో సెక్సీ ఫోటో షూట్లతో అటెన్షన్‌ పెంచుకుంటుంది. స్కిన్‌ షో చేస్తూ రెచ్చిపోతుంది. తన హాట్‌ అందాలను అంతే హాట్‌గా వడ్డిస్తూ కుర్రాళ్లని ఊరిస్తుంది. మరింత క్రేజీ బ్యూటీగా మారుతుంది. 
 

1213

అయితే ఈ క్రమంలో అనేక విమర్శలు ఎదుర్కొంటుంది. ఆ మధ్య రీతూచౌదరి నాన్న చనిపోయారు. ఆ తర్వాత గ్లామర్‌ షో మరింత పెంచింది. స్కిన్‌ షోకి ఉవ్విళ్లూరుతుంది. ఏ ఛాన్స్ దొరికినా హాట్‌ చేస్తూ హాట్‌ బాంబ్‌లా మారిపోతుంది. 
 

1313

దీంతో నెటిజన్లు షాకింగ్‌ కామెంట్లు పెడుతున్నారు. ఫాదర్‌ పోయాక అడ్డూ అదుపు లేకుండా పోతుందని అంటున్నారు. ఆమె అందాల షో విషయంలోనూ నెగటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుందీ సెక్సీ అందం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ 'స్పిరిట్'పై కొత్త రచ్చ.. దీపిక తర్వాత ఇప్పుడు ప్రకాశ్ రాజ్.. అసలేం జరుగుతోంది?
Recommended image2
Ranabaali Treat: విజయ్‌ దేవరకొండ, రష్మిక అభిమానులకు `రణబాలి` ఊహించని ట్రీట్‌.. తెరపై మరోసారి పెళ్లి
Recommended image3
Sangeetha Vijay: విజయ్ కంటే సంగీత ఆస్తి ఎక్కువా? ఆమె వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved