MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• 90 రోజుల్లో 3 కోట్లు ఖర్చు పెట్టిన సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌.. ఎందుకోసమంటే!

90 రోజుల్లో 3 కోట్లు ఖర్చు పెట్టిన సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌.. ఎందుకోసమంటే!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రియా ఆర్ధిక లావాదేవిలకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

2 Min read
Satish Reddy
Published : Aug 03 2020, 02:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి సంబంధించి కేసు విచారణ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ విషయంలో పలు వెబ్‌సైట్స్‌లో ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ నేషనల్‌ వెబ్‌ సైట్‌ కథనం ప్రకారం గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో సుశాంత్‌ ఎకౌంట్ నుంచి 5 దఫాలుగా పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసినట్టుగా పేర్కొన్నారు.

29

ఆ కథనం ప్రకారం సుశాంత్ అకౌంట్‌లో 4.46 కోట్ల రూపాయల బ్యాలెన్స్‌ ఉండగా మూడు నెలల తరువాత కేవలం కోటీ 40 లక్షల బ్యాలెన్స్ మాత్రమే ఉందని పోలీసులు గుర్తించినట్టుగా వెల్లడించారు. అయితే సుశాంత్ అకౌంట్‌ లోని డబ్బులో ఎక్కువ శాతం రియా, ఆమె కుటుంబ సభ్యులు వాడినట్టుగా వెల్లడించారు.

39

2019 అక్టోబర్‌ 14 నాటికి సుశాంత్ అకౌంట్‌ లో 4 కోట్ల 64 లక్షల బ్యాలెన్స్‌ ఉంది. ఆ రోజు 81,901 రూపాయలు రియా సోదరుడు షోవిక్‌ అకౌంట్‌కు బదిలీ అయ్యాయి. అక్టోబర్‌ 15న షోవిక్‌ ఢిల్లీ తాజ్‌ హోటల్‌ బిల్లుగా 4 లక్షల 30 వేల రూపాయలు సుశాంత్ అకౌంట్‌ నుంచే చెల్లించారు.

49

అక్టోబర్ 16న రియా, ఆమె సోదరుడికి సుశాంత్ అకౌంట్‌ నుంచే ఫ్లైట్‌ టికెట్స్‌ బుక్‌ అయ్యాయి. ఆ తరువాత కొద్ది రోజలు పాటు లక్షల రూపాయల రకరకాల రూపాల్లో ఖర్చయ్యాయి. నవంబర్ 14న లక్షన్నర రియా పేరిట ఖర్చయ్యింది.

59

నవంబర్‌ 20, 21న రియా.. మేకప్‌, షాపింగ్‌ కోసం 75 వేలు, నవంబర్‌ 24న మరోసారి రియా షాపింగ్ కోసం 22,220తో పాటు నవంబర్ 25న రియా సోదరుడి ట్యూషన్‌ ఫీజు కూడా సుశాంత్ అకౌంట్‌ నుంచే పే చేశారు.

69

అయితే సుశాంత్‌ కుటుంబ సభ్యులు మాత్రం రియా దాదాపు 15 కోట్ల రూపాయలు సుశాంత్ అకౌంట్‌ నుంచి ఖర్చు పెట్టినట్టుగా చెబుతున్నారు. ఈ మేరకు సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ పూర్తిగా రియా కంట్రోల్‌లోకి వెళ్లిపోయాడని, సుశాంత్ క్రెడిట్ కార్డులు కూడా రియా దగ్గరే ఉండేవని ఆరోపించాడు.

79

అయితే సుశాంత్ సీఏ మాత్రం ఆయన అకౌంట్‌లో 15 కోట్ల ఉన్నాయన్న విషయాన్ని ఖండించారు. సుశాంత్ తన అకౌంట్‌ లోని డబ్బును ఆయనే ఖర్చు చేసేవాడని వెల్లడించాడు.

89

సీఏ సందీప్‌ శ్రీదర్‌ తెలిపిన వివరాల ప్రకారం, అందరూ చెబుతున్న భారీ మొత్తంలో సుశాంత్ దగ్గర డబ్బు లేదని, ఆయన ఇన్‌కం కూడా భారీగా ఏం లేదని తెలిపాడు. గత ఏడాదిలో ఇన్‌కం భారీగా తగ్గిందని తెలిపాడు. అయితే సందీప్‌ శ్రీధర్‌ను సుశాంత్ సోదరుడు షోవిక్‌ సుశాంత్ కు పరిచయం చేశాడని తెలిపారు.

99

ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రియాపై జూలై 31 కేసు నమోదు చేసింది. ఈ వారంలో ఆమెకు నోటీసులు అందుతాయని తెలిపారు. సుశాంత్ అకౌంట్‌లలోని అనుమానిత ఖర్చులపై రియాను ఆరా తీయనున్నారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
Recommended image2
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
Recommended image3
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved