వర్మకే షాక్: 'నగ్నం' ,'పవర్ స్టార్' దేనికి ఎక్కువ వ్యూస్?

First Published 5, Aug 2020, 5:49 PM

సెన్సార్‌తో సంబంధం లేకుండా తన సినిమాలను వరుసగా RGVWorld.in/ShreyasET ఆన్ లైన్‌లో విడుదల చేస్తున్నాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. క్రేజ్ కోసం వివాదాస్పద అంశాలు, అడల్ట్ సినిమాలను తీస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ సీరిస్ లో మొదట  క్లైమాక్స్ వదిలారు. నాలుగు డబ్బులు వచ్చినట్లున్నాయి. ఆ తర్వాత నగ్నం అంటూ మరోటి మన మీదకు విసిరారు.  ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పవర్ స్టార్ ని విడుదల చేసారు. ఈ రెండు చిత్రాలకు రిలీజ్ కు ముందు మంచి క్రేజ్ వచ్చింది. పవర్ స్టార్ సినిమాకి అయితే దాడులు జరిపేదాకా వెళ్లింది. మరి  ఈ రెండు చిత్ర రాజాలలో ఏ సినిమాకు వర్మకు గట్టిగా వ్యూస్ వచ్చాయి..డబ్బులు తెచ్చిపెట్టాయి అనేది ఇఫ్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయాలు చూద్దాం.

మీరు కూడా ఇప్పటికే ఓ అంచనాకే వచ్చి ఉంటారు. పవర్ స్టార్ సినిమాకే బాగా వ్యూస్ వచ్చి ఉంటాయి. క్రేజ్ వచ్చింది అని కదా..అయితే ఇండస్ట్రీ అంతర్గత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..పవర్ స్టార్ సినిమా ఊహించనంత వ్యూస్ రాబట్టలేకపోయింది.

పవర్ స్టార్ సినిమా కన్నా అంతకు ముందు రిలీజ్ చేసిన నగ్నం సినిమాకే ఎక్కువ వ్యూస్, డబ్బులు వచ్చాయ. దాదాపు మూడు రెట్లు ఎక్కువ వచ్చాయని సమాచారం. దాంతో వర్మకే షాక్ కొట్టినట్లు అయ్యిందిట...ఈ లెక్కలు చూసి.

నగ్నం సినిమా వదిలిన పోస్టర్స్, ట్రైలర్, టీజర్ గురించి ఎవరూ పెద్దగా చర్చించకపోయినా ఆత్రంగా శ్రీ రాపాక పాప ఎలా చేసిందో..ఏం చూపెట్టిందో అని ఉత్సాహపడ్డారు. అక్కడ వర్మ అంచనా కరెక్ట్ అయ్యింది. డబ్బులు తెచ్చిపెట్టింది.

అదే పవర్ స్టార్ దగ్గరకు వచ్చేసరికి మొదట కొంత మంది డబ్బులు పెట్టి చూసినా  ఆతర్వాత రివ్యూలు వచ్చాక... ఎక్కువ మంది పైరసీ ప్రింట్ చూసారట.  పైరసీని ఆపకపోవటం, ఒరిజనల్ ప్రింట్ ఆన్ లైన్ లో దొరకటం ఈ సినిమాకు దెబ్బ కొట్టింది.

దానికి తోడు వర్మ తీసేవి సినిమాలు కావని, షార్ట్ ఫిల్మ్ లను వాటికి అంతంత రేట్లు పెట్టి చూడటం వేస్ట్ అనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. అది చాలా మందిని ప్రభావితం చేసింది.

ఇక పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పవర్ స్టార్ లో ఏమీ లేదని, వర్మ చివర్లో తనను తాను హైలెట్  చేసుకోవటం తప్ప చెప్పుకోదగ్గ కంటెంట్ లేదని తెలియటం పవర్ స్టార్ కు మైనస్ గా మారింది.

పవన్‌ ఫ్యాన్స్‌ను ఓ రేంజ్‌లో రెచ్చగొట్టిన వర్మ, సిచ్యువేషన్‌ను భౌతిక దాడుల వరకు తీసుకువచ్చాడు. జనసేన కార్యకర్తలు, పవన్‌ అభిమానులు వర్మ ఆఫీసు మీద దాడి చేయటంతో సినిమాకు ఓ రేంజ్‌ పబ్లిసిటీ వచ్చింది. వర్మ ఆశించిన ఫలితం దక్కింది. అదే విషయాన్ని బహిరంగంగానే చెప్పాడు వర్మ. తన ఆఫీసు మీద దాడి చేసిన వారిని కౌగిలించుకోవాలని ఉంది, ముద్దు పెట్టుకోవాలని ఉంది అంటూ ట్వీట్లు చేశాడు.

పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎగబడి ఈ సినిమా ఎలా ఉందో ఆత్రుతగా చూస్తారని వర్మ వేసిన లెక్క తప్పింది. వారంతా ఎట్టి పరిస్దితుల్లోనూ వర్మ కు పవర్ స్టార్ సినిమా వల్ల డబ్బు రాకూడని డిసైడ్ అయ్యి..వాట్సప్, ఫేస్ బుక్ , ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసుకున్నారు.

ఈ సినిమా చాలా మంది చేసే షార్ట్ ఫిల్మ్ ల స్దాయిలో కూడా ఉండదు. ఈ సినిమాలాంటి వీడియోని అతి తక్కువ ఖర్చుతో చుట్టేసారని స్పష్టంగా అర్దమవుతుంది. అలాగే డైలాగ్స్ గా  ప్ర‌తీ సీన్‌లోనూ కొన్ని సెటైర్ పెట్టుకుంటూ వెళ్లిపోయారు. ఆ సెటైర్స్ అన్నీ  ప‌వ‌న్ పై కాదు, బండ్ల గ‌ణేష్ పైనా,. త్రివిక్ర‌మ్ పై, నాగ‌బాబుపై, చిరంజీవి,చంద్రబాబు ఇలా అందరిపైనా వేసారు.

పవన్ కల్యాణ్ ...ట్వీట్స్,టప్పట్లు ..ఓట్లుగా కన్వర్ట్ కాలేదని వర్మ కామెంట్ చేసారో..అదే విధంగా సోషల్ మీడియాలో వచ్చిన బజ్ ఏదైతో ఉంది ...అది టిక్కెట్లు గా కన్వర్ట్ కాలేదు వర్మకు. దీంతో వర్మకు కూడా జనాల నైజం తెలిసి వచ్చింది.

దాంతో నగ్నం సినిమా మూడు రెట్లు...పవర్ స్టార్ కన్నా ఎక్కువ సంపాదించిట. అంతేకాదు నగ్నం తెలుగులోనే కాకుండా నేకెడ్ అంటూ ఇంగ్లీష్ లోనూ వదలటం కలిసొచ్చింది.

ఈ నేపధ్యంలో  మితిమీరి అంగాంగ ప్రదర్శన చేయిస్తూ రెచ్చిపోతేనా బెస్ట్ అనుకుంటారేమో  వర్మ అంటున్నారు విశ్లేషకలు.   డోస్ పెంచి 'నగ్నం' (NAKED) అంటూ తీసిన అడల్ట్ మూవీని అంతలా హిట్  చేశారు మోళ్లు.   ఈ సినిమా ఒక్కసారి చూడాలంటే రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.

నగ్నం...తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో ఈ చిత్రం రిలీజ్ చేసారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన కట్ చేసిన ట్రైలర్స్ షాక్ ఇచ్చాయి.  నగ్నం సినిమా ట్రైలర్స్ రిలీజ్ చేసి ప్రేక్షకుల చేత ''వామ్మో!'' అనిపించుకున్నారు.

రామ్ గోపాల్ వర్మని చూసి మరింత మంది ప్రేరణ పొందబోతున్నారు. కరోనాతో ప్రపంచం అల్ల కల్లోలం అవుతున్న టైమ్ లో కరోనా వైరస్ పేరుతో హారర్ చిత్రం తీసి రిలీజ్ కు రెడీ చేసారు రామ్ గోపాల్ వర్మ.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో ఆనంద్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మ‌ర్డర్’. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

loader