- Home
- Entertainment
- వర్కౌట్ చేస్తూ టాప్ టూ బాటమ్ ఓపెన్‌గా చూపించిన వర్మ హీరోయిన్.. కుర్రాళ్లకి నిద్రలేని రాత్రులే
వర్కౌట్ చేస్తూ టాప్ టూ బాటమ్ ఓపెన్‌గా చూపించిన వర్మ హీరోయిన్.. కుర్రాళ్లకి నిద్రలేని రాత్రులే
రామ్‌గోపాల్ వర్మ హీరోయిన్ అంటే గ్లామర్‌కి పర్యాయపదంగా, హాట్‌నెస్‌కి నానార్థంగా నిలుస్తుంది. సెక్సీనెస్‌కి మరో పేరుగా ఉంటుంది. తాజాగా `లడ్కీ` సినిమాకి సంబంధించి నటి పూజా భలేకర్ వర్కౌట్ వీడియోతో ఆ విషయాన్ని చాటి చెప్పారు.

pooja bhalekar work out video
రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన సినిమాలో `లడ్కీ`మూవీ ఒకటి. `ది డ్రాగన్ గర్ల్` అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో రియల్ లైఫ్ మార్షల్ ఆర్టిస్ట్ అయిన పూజ భలేకర్ నటించారు. తనదైన యాక్షన్ ఎపిసోడ్స్ తో అదరగొట్టారు.
pooja bhalekar work out video
`లడ్కీ` సినిమా పూర్తి మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా రూపొందింది. ఇందులో మెయిన్ లీడ్‌గా నటించిన పూజా భలేకర్ పాత్ర ప్రధానంగా సాగుతుంది. ఆమె చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ఒళ్లుగగుర్పొడిచేలా ఉంటాయట.
pooja bhalekar work out video
ఓ లేడీ మార్షల్ ఆర్టిస్ట్ తో, లేడీ మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా సినిమాని రూపొందిస్తుండటం ఫస్ట్ టైమ్ అని చెప్పారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఈ చిత్రం ఇప్పటికే చైనాలో విడుదలై విశేషంగా ఆకట్టుకుంది.
pooja bhalekar work out video
ఇందులో లీడ్ రోల్ చేసిన పూజా భలేకర్ కి ఎంతో హాట్‌గా, సెక్సీగా చూపించారు రామ్‌గోపాల్ వర్మ. జనరల్‌గా తన సినిమాల్లో హీరోయిన్లని సెక్సీగా చూపించడం తన అలవాటు. అంతగా గ్లామర్ షో చేసే కథానాయికలనే ఎంపిక చేసుకుంటారు ఆర్జీవీ.
pooja bhalekar work out video
`లడ్కీః ది డ్రాగన్ గర్ల్` చిత్రంలోనూ పూజా భలేకర్ అంతే బోల్డ్ గా నటించింది. బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచింది. ఇప్పటికే విడుదలైన ఈ ఆమె గ్లామర్ చిత్రాలు కుర్రాళ్ల మతిపోగొట్టాయి. సోషల్ మీడియాని షేక్ చేశాయి. వైరల్ అయ్యాయి.
pooja bhalekar work out video
మరి జస్ట్ పూజా గ్లామర్ ఫోటోలనే చూసి కుర్రాళ్లు బెంబెలెత్తిపోతే, ఇక ఆమె వర్కౌట్ వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే. అదే చేశాడు రామ్‌గోపాల్ వర్మ. ఉమెన్స్ డే స్పెషల్‌గా `లడ్కీ` చిత్రంలోనూ పూజా భలేకర్ వర్కౌట్ వీడియోని విడుదల చేశారు.
pooja bhalekar work out video
ఇందులో ఆమె పొట్టి దుస్తుల్లో కనిపించి సెగలు రేపింది. ఇక సెక్సీ వర్కౌట్స్ తో మంటలు పుట్టిస్తుంది. అయితే పూజా అందాలను టాప్ టూ బాటమ్ కెమెరాల్లో బంధించి వీడియో రూపంలో విడుదల చేయడంతో ఇప్పుడీ వీడియో దుమారం రేపుతుంది. నెటిజన్లు పూజా అందాలకు చిత్తైపోతున్నారు. తడిసి ముద్దైపోతున్నారు.
pooja bhalekar work out video
ఎద అందాల, నడుము సోయగాలు, థండర్ థైస్ షో నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. టాప్ టూ బాటమ్ ఇలా ఓపెన్‌గా చూపించడంతో కుర్రాళ్ల పిచ్చెక్కిపోతున్నారు. పూజా అందాల జడీలో కొట్టుకుపోతున్నారు. దీంతో ఇప్పుడీ వీడియో యూట్యూబ్‌ని, సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది.
pooja bhalekar work out video,
ఇక ఈ చిత్రాన్ని రామ్‌గోపాల్ వర్మ.. మార్షల్ ఆర్ట్స్ కి గాడ్‌ఫాదర్‌గా చెప్పుకునే బ్రూస్‌లీకి అంకితమిస్తున్నట్టు చెప్పారు రామ్ గోపాల్ వర్మ. ఇండో చైనీస్ ప్రొడక్షన్ బిగ్ పీపుల్ నిర్మించారు. రవి శంకర్, డీఎస్‌ఆర్ సంగీతం అందించారు. మలాహర్ భట్ జోషి కెమెరామెన్‌గా పనిచేశారు.