MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆర్జీవికి కుక్క బిస్కెట్స్ వేసిన హీరోయిన్, రామ్ గోపాల్ వర్మ ని అవమానించిన స్టార్ ఎవరు..?

ఆర్జీవికి కుక్క బిస్కెట్స్ వేసిన హీరోయిన్, రామ్ గోపాల్ వర్మ ని అవమానించిన స్టార్ ఎవరు..?

రామ్ గోపాల్ వర్మకు కుక్క బిస్కెట్స్ వేసిందట ఓ స్టార్ హీరోయిన్. ఈ విషయాన్ని ఆర్జీవి స్వయంగా వెల్లడించారు. ఇంతకీ వివాదాస్పద దర్శకుడిని అవమానించిన ఆ హీరోయిన్ ఎవరు..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 06 2024, 07:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం సోషల్ మీడియా మార్ఫింగ్ ఫోటోల వివాదంలో చిక్కుకున్నారు రామ్ గోపాల్ వర్మ. పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతన్నారని మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వివాదాలను చుట్టు వైఫైలా మెయింటేన్ చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. . తనకు ఏది అనిపిస్తే అది.. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, ట్వీట్ చేయడం.. మనుషులను దారుణంగా టార్గెట్ చేయడం వర్మకు బాగా అలవాటు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గతంలో అద్భుతమైన సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఆతరువాత బూతు సినిమాలు, పొలిటికల్ సినిమాలతో తన బ్రాండ్ ను తానే చెడగొట్టుకున్నారు. ఇవి కాక లేడీస్ తో మనోడి వీడియోలు .. ఫోటోలు అయితే చెప్పనక్కర్లేదు.  ఇక మొన్నటి వరకూ వరుస ట్వీట్లతో.. పొలిటికల్ హీట్ పుట్టించిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు కాస్త చల్లబడ్డారు. 

36

కామ్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. గతంలో వైసీపీకి బాగా సపోర్ట్ చేసిన ఈ కాంట్రవర్షియల్ డైరెక్టర్.. ఇప్పుడు కామ్ అయ్యాడు. చంద్రబాబు మీద.. లోకేష్, పవన్ మీద ఏకంగా సినిమాలు కూడా చేసిన వర్మ.. తెలుగు దేశం గెలిచిన తరువాత వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆతరువాత నుంచి ఆయన ఏమాత్రం స్పందించలేదు. ప్రస్తుతం జరుగుతున్న వివాదాల మీద కూడా ఆయన స్పందించలేదు. సినిమాలకే పరిమితం అయ్యారు. 

46

అయినా సరే గతంలో చేసిన తప్పులు ఆయన్ను వెంటాడుతున్నాయి. ఈక్రమంలో రామ్ గోపాల్ వర్మ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. వర్మకు ఓ స్టార్ హీరోయిన్ కుక్క బిస్కెట్స్ వేసింద. ఇంతకీ ఎవరా హీరోయిన్. ఎందుకలా చేసింది.

అంటే ఆ హీరోయిన్ ఎవరో కాదు దివంగత అతిలోక సుందరి శ్రీదేవి. రామ్ గోపాల్ వర్మకు శ్రీదేవి కుక్క బిస్కెట్లు వేయడం ఏంటీ అని పెద్ద డౌట్ అందరికి రావచ్చు అయితే ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా వర్మనే.. శ్రీదేవి ముందే అన్నారు. 

 ఓ టీవీ కార్యక్రమంలో భాగంగా  ఆయన ఈ మాటలు అన్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వందసినిమాలకు సబంధించి ఈటీవిలో కార్యక్రమం ఒకటి వచ్చింది. అందులో ఒ ఎపిసోడ్ లో పాల్గొన్నారు రామ్ గోపాల్ వర్మ. వర్మతో పాటుగా శ్రీదేవి కూడా ఈ ఎపిసోడ్ లో ఉన్నారు. 
 

56

ఈక్రమంలోనే శ్రీదేవి కెరీర్ లో మంచి పేరు తెచ్చిన సినిమాలు.. ఆమెను నిలబెట్టిన టాలీవుడ్ సినిమాల గురించి హోస్ట్ సుమ శ్రీదేవిని ప్రశ్నించారు. ఈ విషయంలో సమాధానం చెప్పిన శ్రీదేవి  తన కెరీర్ లో  అద్భుతం  చేసిన సినిమాలు దర్శకుల గురించి చెపుతూ.. చివరిగా వర్మపేరు చెప్పారు. అంతే కాదు  క్షణం క్షణం సినిమా కూడా తన కెరీర్ కు చాలా ఇంపార్టెంట్ అని అన్నారు.

 

దాంతో అలిగిన ఆర్జీవి... ఏదో కంటితుడుపుగా అంటున్నారు. కుక్కు బిస్కెట్ వేసినట్టు.. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి.. కావాలని అలా అంటున్నారు అని అన్నారు. దానికి శ్రీదేవి తో పాటు... అక్కడే ఉన్న రాఘవేంద్రరావు కూడా సమాధానం చెపుతూ.. అదేం లేదు. ఆసినిమా ఎంత హిట్ అయ్యింది. అప్పట్లో ఎంత అద్భుతం క్రియేట్ చేసింది అనే విషయం అందిరిక తెలుసు అన్నారు.

దాంతో అంతా నవ్వుకున్నారు. ఈరకంగా శ్రీదేవిని నాకు కుక్క బిస్కెట్స్ వేస్తున్నారు అని ఆర్జీవి సరదాగా అన్నారు. రామ్ గోపాల్ వర్మకు హీరోయిన్ శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

66
Ram Gopal Varma

Ram Gopal Varma

అంతపెద్ద దర్శకుడు శ్రీదేవికి వీరాభిమాని.. శ్రీదేవి అంటే తనకు ఎంత అభిమానమో.. చాలా సందర్భాల్లో ఆయన వెల్లడించారు కూడా. ఒక రకంగా ఆమెను ప్రేమిస్తూ.. ఆరాధిస్తుంటాడు ఆర్జీవి. ఆమె అంటే ఎంత ప్రాణం అంటే.. ఎవరైనా శ్రీదేవిని ఏమైనా అంటే అస్సులు ఊరుకునేవాడు కాదట. ఆమెను అంతలా అభిమానిస్తారు రామ్ గోపాలు వర్మ. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రభాస్ ముఖం మీదే అడిగేసి కళ్ళు తెరిపించిన కమెడియన్, మనసులో దాచుకుని మదనపడడం ఎందుకు
Recommended image2
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Recommended image3
Divya Bharathi: ఇండస్ట్రీలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. అసలు నిజం చెప్పిన హీరోయిన్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved