MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • RGV: పిచ్చోడు అనుకుంటాం కానీ మాములోడు కాదు భ‌య్యో.. వ‌ర్మ కొటేష‌న్స్ చ‌దివితే మైండ్ బ్లాంకే

RGV: పిచ్చోడు అనుకుంటాం కానీ మాములోడు కాదు భ‌య్యో.. వ‌ర్మ కొటేష‌న్స్ చ‌దివితే మైండ్ బ్లాంకే

RGV: రామ్ గోపాల్ వర్మ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది వివాదాలే. కానీ ఆయనను దగ్గరగా ఫాలో అయ్యే వాళ్లకు తెలుసు… వర్మ మాటల్లో ఒక ప్రత్యేకమైన ఫిలాసఫీ ఉంటుంది. ఆయన ఆలోచనలు కొందరికి అతిగా అనిపిస్తాయి, మరికొందరికి అసలు జీవిత సత్యాల్లా అనిపిస్తాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 13 2026, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు సినిమా గ‌తిని మార్చిన వ్య‌క్తి
Image Credit : touching___hearts/Instagram, RGV/instagram

తెలుగు సినిమా గ‌తిని మార్చిన వ్య‌క్తి

తెలుగు సినిమాకు కొత్త శైలిని తీసుకొచ్చిన దర్శకుల్లో వర్మ ఒకరు. సినిమా తీసే విధానం, కథ చెప్పే తీరు, పాత్రల రూపకల్పన అన్నింటిలోనూ కొత్తదనాన్ని చూపించారు. ఇప్పుడు సినిమాల కంటే సోషల్ మీడియాలో ఆయన ఆలోచనలు ఎక్కువ చర్చకు వ‌స్తున్నాయి. ఇక వ‌ర్మ చెప్పే కొన్ని జీవిత స‌త్యాలు ఆలోజింప‌చేస్తాయ‌న‌డంలో సందేహం లేదు. వ‌ర్మ చెప్పిన అలాంటి కొన్ని

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అస‌లు నిజం అదే..
Image Credit : our own

అస‌లు నిజం అదే..

* మనం నమ్మిందే నిజం. నమ్మనిది అబద్ధం.

* గుంపు నుంచి వేరుగా నిలబడలేని ధైర్యం లేకపోతే ఎప్పటికీ గుంపులో ఒకడిగానే మిగులుతాం.

* జీవితంలో సమస్యలు లేకపోతే బోర్‌ కొట్టి చచ్చిపోవడం ఖాయం.

* భయం లేని మనిషి ఎవ్వరూ ఉండరు. భయం ఉన్నప్పుడే మనిషి తెలివిగా ఆలోచిస్తాడు.

* నా నిశ్శబ్ధాన్ని అర్థం చేసుకోలేని వాళ్లకి, నా మాటలు అర్థం కావు.

Related Articles

Related image1
Real estate: ఏపీలోని ఈ ప్రాంతం మ‌రో సైబ‌ర్ సిటీ కావ‌డం ఖాయం.. ఇవే సాక్ష్యాలు
Related image2
ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో క‌లిసిపోవ‌డం ఖాయం.. ఈరోజు కొంటే, రేపు మీ పంట పండిన‌ట్లే
35
ఇత‌రుల‌ను ఇరిటేట్ చేయాలంటే..
Image Credit : google

ఇత‌రుల‌ను ఇరిటేట్ చేయాలంటే..

* మీరు ఇతరులను ఇరిటేట్‌ చేయాలనుకుంటే ఎప్పుడూ సంతోషంగా ఉండండి.. చాలా మంది మరొకరు సంతోషంగా ఉంటే భరించలేరు.

* మీ శత్రువులను జయించాలనుకుంటే వారి ముందు సంతోషంగా ఉండండి చాలు. చాలా మంది మరొకరు సంతోషంగా ఉంటే భరించలేరు.

వారే ఆనందంగా ఉంటారు

* చావు ఏ క్షణంలోనైనా రావొచ్చని తెలుసుకున్న వాడే ప్రతి నిమిషం ఆనందంగా బతకగలడు.

* ఏ రిస్క్‌ తీసుకోకపోవడమే జీవితంలో అన్నింటికంటే పెద్ద రిస్క్‌.

* హోటల్‌లో పక్కోడి ప్లేట్‌లో ఉన్న టిఫిన్‌ బాగున్నట్లు అనిపించినట్లే. పక్కోడి జీవితం కూడా బాగుందని అనిపిస్తుంది.

* సమస్యలు, బాధలు ఉన్నాయనుకుంటే ఉంటాయి. లేవనుకుంటే ఉండవు.

* నేను చెప్పేది నిజం కాదు, మీరు నమ్మితే అది నిజం.

45
దేవుడి గురించి
Image Credit : google

దేవుడి గురించి

* నేను నాస్తికుడిని, ఎందుకంటే నేను దైవాన్ని అర్థం చేసుకున్నాను.

* అన్నింటినీ దేవుడు సృష్టించి ఉంటే దెయ్యాన్ని ఎందుకు సృష్టించినట్లు.? దేవుడు సృష్టించకపోయింటే మరి ఎవరు సృష్టించినట్లు.?

* కఠోర పరిశ్రమే సక్సెస్‌ని ఇచ్చేట్లయితే.. చాలా మంది కూలీలు ఈపాటికి అంబానీకంటే డబ్బున్న వాళ్లు అయ్యేవారు.

* నాకు తెలిసిన ప్రపంచాన్ని నాకు నచ్చేట్లు చూసే అవకాశం ఒక్క నాకు మాత్రమే ఉంది.

* పెళ్లైన తరువాత ప్రేమ ఉండదు, బాధ్యత మాత్రమే ఉంటుంది.

55
జీవితం ఎప్పుడు గొప్ప‌గా ఉంటుంది.?
Image Credit : our own

జీవితం ఎప్పుడు గొప్ప‌గా ఉంటుంది.?

* మన ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉంటే మన జీవిత విధానం అంత గొప్పగా ఉంటుంది.

* నా జీవితంలో నాకొచ్చిన బెస్ట్‌ బర్త్‌డే మెసేజ్‌.. రామూ! నీ జీవితం నుంచి ఇంకో ఇయర్‌ పోయింది. ఇలాగే చస్తూ ఉండురా.!

* జీవితం ట్రాజిక్‌గా కనిపించే కామిడీయే.

మొత్తం మీద వర్మ మాటలు అందరికీ నచ్చకపోవచ్చు. కానీ ఆయన చెప్పే ప్రతి వాక్యం వెనుక ఒక కోణం ఉంటుంది. అందుకే ఆయనపై విమర్శలు ఎంత వచ్చినా… ఆయన చెప్పిన కొటేషన్స్ మాత్రం మళ్లీ మళ్లీ చ‌ద‌వాల‌నిపిస్తాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
Real estate: ఏపీలోని ఈ ప్రాంతం మ‌రో సైబ‌ర్ సిటీ కావ‌డం ఖాయం.. ఇవే సాక్ష్యాలు
Recommended image2
ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో క‌లిసిపోవ‌డం ఖాయం.. ఈరోజు కొంటే, రేపు మీ పంట పండిన‌ట్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved