MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• ఆర్జీవీ బయోపిక్‌ డైరెక్ట్ చేసేది ఈ 20 ఏళ్ల కుర్రాడేనట!

ఆర్జీవీ బయోపిక్‌ డైరెక్ట్ చేసేది ఈ 20 ఏళ్ల కుర్రాడేనట!

వర్మ బయోపిక్‌కు కొత్త దర్శకుడు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి భాగంలో  దొరసాయి తేజ టీనేజ్ రామ్ గోపాల్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ పార్ట్ 1 లో వర్మ కాలేజ్ రోజులు, తోలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడన్నది కథాంశంగా చూపించబోతున్నారు. మిగతా పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు.

2 Min read
Author : Satish Reddy
Published : Sep 16 2020, 12:36 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ఇటీవల వరుస వివాదాలతో సంచలనం సృష్టిస్తున్న రామ్‌ గోపాల్‌ వర్మ చాలా మందికి టార్గెట్ అయ్యాడు. దీంతో వర్మ మీద సెటైరికల్‌గా చాలా బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఒకటి రెండు రిలీజ్ కూడా అయ్యాయి. మరి కొన్ని నిర్మాణ, చర్చల దశల్లో ఉన్నాయి. అయితే తన కథతో మరొకరు డబ్బు చేసుకోవటం ఏంటి అనుకున్నాడో ఏమో వర్మ స్వయంగా తన బయోపిక్‌ తానే తెరకెక్కిస్తున్నాడు. బుధవారం ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.

25

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మూడు భాగాల బయోపిక్ లో తొలి భాగం షూటింగ్ బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. హైదరాబాద్ లోని ఓ కాలేజ్‌లో మొదలైన ఈ షూటింగ్ కు రామ్ గోపాల వర్మ తల్లి సూర్యావతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆర్జీవీ సోదరి విజయ క్లాప్ ఇచ్చారు. ఈ మూడు భాగాల బయోపిక్ ను బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మిస్తున్నారు.

35

కొత్త దర్శకుడు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి భాగంలో  దొరసాయి తేజ టీనేజ్ రామ్ గోపాల్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ పార్ట్ 1 లో వర్మ కాలేజ్  రోజులు, తోలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడన్నది కథాంశంగా చూపించబోతున్నారు. మిగతా పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు.

45

ఈ సందర్భంగా నిర్మాత బొమ్మాకు మురళి మాట్లాడుతూ... `రాము గారు ఒక సూపర్ హ్యూమన్. టాలీవుడ్ లో, బాలీవుడ్ లో ఆయన జర్నీ అద్భుతం. ఇప్పటికీ రాము గారు సినిమాల పట్ల చూపించే ప్యాషన్ ఆశ్చర్యపరుస్తుంది. ఆయన బయోపిక్ తీసే అవకాశం నాకు కలగడం సంతోషంగా ఉంది. రాము గారి మూడు భాగాల బయోపిక్ లో పార్ట్ 1 షూటింగ్ ఇవాళ ప్రారంభించాం.

55

ఆర్జీవీ మాతృమూర్తి సూర్యావతి, సోదరి విజయ గారు షూటింగ్ ప్రారంభోత్సవానికి హాజరుకావడం మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. దర్శకుడు దొరసాయి తేజ రాము గారి టీనేజ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. నగరంలోని ఓ కాలేజ్ లో తొలి భాగం షూటింగ్ బుధవారం నుంచి మొదలై 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఇతర పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం` అన్నారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani Saree: కియారా కట్టిన చీర, బ్యాగ్ ధర తెలిస్తే షాక్, సిద్ధార్థ్‌తో కలిసి మెరుపులు
Recommended image2
Bhooth Bangla: బట్టలు చింపుకుని ఈవెంట్ వచ్చిన స్టార్ హీరో.. ఇదెక్కడి అరాచకం బాబోయ్, వైరల్
Recommended image3
Rajamouli: రాంచరణ్ సూపర్ హిట్ సినిమాని యావరేజ్ సినిమా అంటూ రాజమౌళి కామెంట్స్.. ఎందుకు అలా అన్నారో తెలుసా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved