MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టెంప్ట్ చేయడం తన ఉద్దేశం కాదట.. కళ్ళు చెదిరే డ్రెస్ లో రెజీనా హొయలు, వైరల్ 

టెంప్ట్ చేయడం తన ఉద్దేశం కాదట.. కళ్ళు చెదిరే డ్రెస్ లో రెజీనా హొయలు, వైరల్ 

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 02 2024, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. ఎవరు లాంటి చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో మెప్పించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు చిత్రంలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. అంతకు ముందు గ్లామర్ రోల్స్ చ్చేసిన రెజీనా ఈ చిత్రంలో కథకు తగ్గట్లుగా బోల్డ్ గా నటించింది. ఇక చివరగా రెజీనా శాకినీ డాకిని అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ లో నివేత థామస్ నటించడం విశేషం. 

37

అయితే ఈ చిత్రం  ఆకట్టుకోలేకపోయింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది. 

47

కృష్ణ వంశీ తెరకెక్కించిన నక్షత్రం చిత్రంలో రెజీనా తడి అందాలు ఆరబోసింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో ఆమె కెరీర్ కి ఏమాత్రం కలసి రాలేదు. అందాలు ఆరబోసినా వృధా అయింది. రెజీనా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రయత్నాలు చేస్తోంది. 

57

రెజీనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. రెజీనా తాజాగా జీన్స్ డ్రెస్, షర్ట్ లో కుర్రాలకి ఉక్కపోత పెంచుతోంది. చిరునవ్వులతో కుర్రకారుపై అందాల మత్తుమందు చల్లుతోంది. 

67

రెజీనా తన థైస్ కనిపించేలా ఇస్తున్న ఫోజులు కిరాక్ అనిపిస్తున్నాయి. రెజీనా కుర్రాళ్ళని థైస్ తో టెంప్ట్ చేయడమే తన ఉద్దేశం లాగా ఫోజులు ఇస్తోంది. కానీ టెంప్ట్ చేయడం ఈ థీమ్ ఉద్దేశం కాదు అంటూ చిలిపిగా కామెంట్స్ పెట్టింది. 

77

రెజీనాకి ప్రస్తుతం సరైన ఆఫర్స్ లేవు. చివరగా రెజీనా శాకినీ డాకిని అనే చిత్రంలో నటించింది. మరిన్ని ఆఫర్స్ కోసం ఈ క్రేజీ బ్యూటీ ఎదురుచూస్తోంది. ఇటీవల ఆమెకి కమర్షియల్ చిత్రాల కంటే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image2
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Recommended image3
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved