స్టైలిష్ లుక్ లో రెజీనా హాట్ క్లివేజ్ షో!

First Published Aug 15, 2019, 8:47 PM IST

అందాల తార రెజీనా హీరోయిన్ గా రాణిస్తోంది. రెజీనా కెరీర్ అంత సాఫీగా ఏం సాగడం లేదు. ఓ హిట్ చిత్రం దక్కితే మరికొన్ని పరాజయాలు ఆమెని వెనక్కి లాగుతున్నాయి. అయినా కూడా  మంచి ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. 

(Courtesy:Instagram) రెజీనా తాజాగా నటించిన చిత్రం 'ఎవరు'. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రెజీనా ఫిమేల్ లీడ్ గా నటించింది.

(Courtesy:Instagram)ఆగష్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన సొంతం చేసుకుంది.

(Courtesy:Instagram)రెజీనా ఇప్పటివరకు పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జ్యోఅచ్యుతానంద లాంటి హిట్ చిత్రాల్లో నటించింది.

(Courtesy:Instagram)తాజాగా విడుదలైన ఎవరు చిత్రం రెజీనా కెరీర్ కు బూస్ట్ ఇస్తుందేమో చూడాలి.

(Courtesy:Instagram)సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రెజీనా తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటోంది.

(Courtesy:Instagram)రెజీనా ఇటీవల షేర్ చేసిన క్లివేజ్ షో పిక్స్ వైరల్ అవుతున్నాయి.

(Courtesy:Instagram) రెజీనా ఫోటో గ్యాలరీ

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?