MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • గర్ల్ ఫ్రెండ్ కోసం నన్ను సినిమా నుంచే తొలగించాడు.. కాలమే బుద్ధి చెప్పింది, స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్

గర్ల్ ఫ్రెండ్ కోసం నన్ను సినిమా నుంచే తొలగించాడు.. కాలమే బుద్ధి చెప్పింది, స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. తెలుగులో కూడా ఆమె నాలుగైదు చిత్రాల్లో నటించారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 28 2022, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. తెలుగులో కూడా ఆమె నాలుగైదు చిత్రాల్లో నటించారు. ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి చిత్రాల్లో రవీనా టాండన్ మెరిశారు. ప్రస్తుతం రవీనా వయసు 47 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఆమె చెక్కు చెదరని గ్లామర్ తో మతిపోగొడుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రవీనా టాండన్ ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు గట్టి పొతే ఇచ్చింది. తన అందంతో, అభినయంతో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇప్పటికే ఆమె అందం వన్నె తరగలేదు. కుర్ర హీరోయిన్లు సైతం అసూయపడే అందంతో రవీనా మెరిసిపోతోంది. 

36

ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో పడ్డ ఇబ్బందుల గురించి రవీనా సంచలన వ్యాఖ్యలు చేసింది. కెరీర్ ఆరంభంలో తనని చాలా మంది ఐరెన్ లెగ్ అంటూ అవమానించినట్లు రవీనా పేర్కొంది. నేను నటించిన చిత్రాలు వరుసగా పరాజయం చెందాయి. దీనితో ఐరెన్ లెగ్ అన్నారు. 

46

ఏదైనా సినిమాలో అవకాశం వచ్చినా.. ఈ చిత్రంలో రవీనా నటిస్తోంది , అయితే సినిమా ఫ్లాపే అంటూ ఎగతాళి చేసేవారు. కానీ నాకు సక్సెస్ రావడం మొదలయ్యాక.. నన్ను అవమానించిన వారే మీడియా ముందుకు వచ్చి రవీనా లక్కీ గర్ల్ అని చెప్పినట్లు తెలిపింది. ఇక కెరీర్ లో ఎదుగుతున్న సమయంలో అసూయతో, ఇన్ సెక్యూరిటీతో కొందరు కుట్ర కూడా చేసినట్లు రవీనా సంచలన వ్యాఖ్యలు చేసింది. 

56

నాకు వరుసగా విజయాలు దక్కుతుండడంతో స్టార్ హీరోల గర్ల్ ఫ్రెండ్స్ అసూయ పడేవారు. ఇన్సెక్యూర్ గా అయ్యేవారు. వారి వల్ల రెండు మూడు భారీ చిత్రాల్లో అవకాశాలు కూడా కోల్పోయాను. ఒకసారి ఓ స్టార్ హీరో సినిమాలో వచ్చింది. నన్ను సినిమా నుంచి తొలగించాలి అని ఆమె ఆ హీరోని బలవంతం చేసింది. దీనితో అతడు నన్ను సినిమా నుంచి తప్పించాడు. 

66

అలాగే మరో హీరో వద్దకు వెళ్లి నన్ను సినిమాలోకి తీసుకోవద్దని కూడా కుట్ర చేసింది. అలా రెండు మూడు చిత్రాలు కోల్పోయాను. విచిత్రం ఏంటంటే.. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆ హీరోని వదిలేసింది. దీనితో అతడు బాధపడుతూ నా దగ్గరకు వచ్చి క్షమాపణ కోరాడు అని రవీనా పేర్కొంది. అలా వారికి కాలమే గుణపాఠం నేర్పింది అని రవీనా పేర్కొంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Recommended image2
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Recommended image3
BiggBoss Telugu 10: బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఆ ముగ్గురి ఫ్రెండ్స్ కోసం హైపర్ ఆది స్పెషల్ సపోర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved