మేకప్‌ లేకుండా రష్మిక, సమంత, కీర్తి, కాజల్‌, నిధి, నయన్, త్రిష, ఇలియానా సౌత్‌ హీరోయిన్లు..మామూలుగా లేరుగా!

First Published May 7, 2021, 2:05 PM IST

మేకప్ లేకుండా రష్మిక, సమంత, కీర్తిసురేష్‌, నిధి అగర్వాల్‌, కాజల్‌, అనుష్క, నయనతార, త్రిష, శ్రియా, ఇలియానా వంటి సౌత్‌ హీరోయిన్ల ఫోటోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వితౌట్‌ మేకప్‌ ఈ భామలు మామూలుగా లేరుగా.