- Home
- Entertainment
- కళ్లతోనే మత్తుజల్లుతున్న రష్మిక మందన్నా.. టూ మచ్ హాట్ లుక్‌లో చెమటలు పట్టిస్తున్న నేషనల్ క్రష్..
కళ్లతోనే మత్తుజల్లుతున్న రష్మిక మందన్నా.. టూ మచ్ హాట్ లుక్‌లో చెమటలు పట్టిస్తున్న నేషనల్ క్రష్..
రష్మిక మందన్నా ఇటీవల హాట్ డోస్ పెంచుతుంది. బాలీవుడ్‌లోకి వెళ్లాక అందాల ఆరబోతకు హద్దులు చెరిపేసిన ఈ భామ మరోసారి ఇంటర్నెట్‌లో మంటలు పుట్టించింది. ఈ సారి వాటితోనే రెచ్చగొడుతుంది.

నేషనల్ క్రష్‌గా పాపులర్ అయిన రష్మిక మందన్నా(Rashmika Mandanna) అందాల ఘాటు తట్టుకోతరమా అనేట్టుగా మారిపోయింది. వరుస ఫోటో షూట్లు పిచ్చెక్కిస్తున్నాయి. ఇటీవల ఓ మేగజీన్ కోసం ఆమె తెగించి హాట్ షో చేసింది. ఇప్పుడు ఓ లిప్ బామ్ కోసం సెగలు రేపుతుంది.
రష్మిక మందన్నా(Rashmika Mandanna Hot Photos) లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఇందులో సిల్వర్ కలర్ డ్రెస్ ధరించి హోయలు పోయింది రష్మిక. మత్తెక్కించే చూపులతో, పిచ్చెక్కించే పోజులతో ఇంటర్నెట్‌లో బాంబ్ పేల్చింది. నెట్టింట ఫైర్ అట్టించింది.
ఓ లిప్‌బామ్ యాడ్ కోసం ఈ రేంజ్‌లో హాట్ షోతో రెచ్చిపోవడం విశేషం. లిప్ బామ్‌ని సైతం అంతే సెక్సీగా పెట్టుకుంటూ కవ్విస్తుంది. అనంతరం ఆమె చూపులతోనే కవ్విస్తుంది. ఇంకా చెప్పాలంటే చూపులతోనే మత్తెక్కిస్తుంది. కుర్రాళ్లని తన కవ్వించే చూపులతో రెచ్చగొడుతుంది. ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
రష్మిక మందన్నా ఇటీవల అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ వెళ్లాక ఆమె మరింతగా రెచ్చిపోతుంది. తనలోని హాట్ యాంగిల్స్ మొత్తాన్ని బయటకు తీస్తుంది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ జోరుమీదుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో `పుష్ప 2`లో నటిస్తుంది. మరోవైపు హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. ఇంకోవైపు తమిళంలో రెండు చిత్రాలు చేస్తుంది. అందులో `వారసుడు` ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల విక్రమ్ సినిమా నుంచి తప్పుకుంది.
కన్నడ చిత్రాలతో హీరోయిన్‌గా పరిచయం అయిన రష్మిక మందన్నా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతే వేగంగా బాలీవుడ్ వరకు వెళ్లింది. `పుష్ప2` చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. ఇందులో `శ్రీవల్లి`గా ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా రష్మిక పాపులర్ అయిపోయింది.
ఇప్పుడు అదే జోరుమీదుంది. `పుష్ప 2`తో మరోసారి రచ్చ చేసేందుకు వస్తుంది. మరోవైపు హిందీలో `యానిమల్` అనే మరో పాన్ ఇండియా మూవీ చేసింది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించే ఈ చిత్రానికి సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకోవైపు విజయ్ తో `వారసుడు` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.