MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండతో లిప్ లాక్ వల్ల కొన్ని నెలలు ఏడ్చా.. కలలో కూడా గుర్తుకు వచ్చేది, రష్మిక కామెంట్స్

విజయ్ దేవరకొండతో లిప్ లాక్ వల్ల కొన్ని నెలలు ఏడ్చా.. కలలో కూడా గుర్తుకు వచ్చేది, రష్మిక కామెంట్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 04 2022, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రష్మిక సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. స్టార్ హీరోల చిత్రాల్లో రష్మిక అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల రష్మిక తరచుగా తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ అవుతోంది. విజయ్ దేవరకొండతో రిలేషన్ గురించి ఇటీవల రష్మిక స్పందించింది. మీడియాలో వస్తున్న వార్తలపై క్యూట్ అంటూ బదులిచ్చింది. 

36

తాజాగా రష్మిక ఒక ముద్దు సన్నివేశం వల్ల తాను ఎంతగానో బాధపడినట్లు పేర్కొంది.  డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య లిప్ లాక్ సీన్ ఉంటుంది. ఆ ముద్దు సన్నివేశంలో నటించడం పై రష్మిక తీవ్రంగా ట్రోలింగ్ ఎదుర్కొంది. తనపై జరిగిన ట్రోలింగ్ వల్ల కొన్ని నెలలపాటు మానసికంగా కుంగిపోయినట్లు రష్మిక పేర్కొంది. 

46

ట్రోలింగ్ వల్ల కలలో కూడా ఏడ్చేదాన్ని. నిద్ర పోయేవరకు.. నిద్ర లేచాక నాపై చేస్తున్న ట్రోలింగ్ మాత్రమే గుర్తుకు వచ్చేది. నేను ఎందుకు అలా ఉన్నానో కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పలేదు. వాళ్ళు కూడా బాధపడడం నాకు ఇష్టం లేదు అని రష్మిక పేర్కొంది. 

56

నా గురించి ఎంతో బాధించే వార్తలు చదివాను. వాటివల్ల ఇంకా మానసికంగా కుంగిపోయాను. చీప్ పబ్లిసిటీ కోసం రష్మిక ఇలా చేసింది అంటూ రాశారు. నన్ను టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేసారు అని రష్మిక వాపోయింది. ఆ చిత్రం నుంచే రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ఎఫైర్ మొదలైనట్లు వార్తలు వచ్చాయి. 

66

రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో గుడ్ బై అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే రష్మిక ఈ విషయాలు వెల్లడించింది. వెండితెరపై రష్మిక గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్లకి కునుకు లేకుండా చేస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Anchor Jhansi: నా శాపం వల్లే ఆ హీరో ఇంత వరకు కోలుకోలేదు, అంత పాపం ఏం చేశాడంటే.. ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Lenin Movie Review: లెనిన్‌ మూవీ రివ్యూ.. అఖిల్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?
Recommended image3
CM Vijay Thalapathy : జన నాయగన్ కంటే ముందే సీఎం విజయ్‌కి 'A' సర్టిఫికెట్.. ఆ సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved