MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పాన్ ఇండియా హీరోయిన్లలో రష్మిక ఒక్కరే, నిర్మాత కౌంటర్ ఆ హీరోయిన్ కేనా ?

పాన్ ఇండియా హీరోయిన్లలో రష్మిక ఒక్కరే, నిర్మాత కౌంటర్ ఆ హీరోయిన్ కేనా ?

నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ, రష్మిక మందన్న పని గంటలపై ఎలాంటి పరిమితులు విధించలేదని, అవసరం ఉన్నప్పుడల్లా సెట్స్‌లో అందుబాటులో ఉండేదని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు మరో హీరోయిన్ కి కౌంటర్ అన్నట్లుగా ఉన్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Oct 26 2025, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రష్మికపై ఎస్‌కేఎన్ ప్రశంసలు 
Image Credit : Asianet News

రష్మికపై ఎస్‌కేఎన్ ప్రశంసలు 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ డ్రామా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, దానిపై భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌కేఎన్ (శ్రీనివాస కుమార్) రష్మిక పనితీరు, కష్టపడి పనిచేసిన తత్వం గురించి ప్రశంసల వర్షం కురిపించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రష్మికకి వర్క్ విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు
Image Credit : instagram

రష్మికకి వర్క్ విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎస్కేఎన్ మాట్లాడుతూ..“రష్మిక ఎప్పుడూ షూటింగ్ షెడ్యూల్‌పై ఎలాంటి పరిమితులు పెట్టలేదు. వర్కింగ్ అవర్స్ పై షరతులు విధించని ఏకైక పాన్ ఇండియా హీరోయిన్ రష్మికనే. అవసరం ఉన్నప్పుడు ఎప్పుడూ అందుబాటులో ఉండేది. నిర్ణయించిన సమయానికి మించి కూడా పనిచేసేది, కానీ ఒక్కసారి కూడా అలసిపోయానని చెప్పలేదు” అని తెలిపారు.

35
ఆకట్టుకున్న రష్మిక
Image Credit : Instagram

ఆకట్టుకున్న రష్మిక

సహజ నటననిర్మాత వ్యాఖ్యలతో పాటు ఈ చిత్ర ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. నవంబర్ 7, 2025న విడుదల కానున్న ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఇటీవల కాలంలో రిలేషన్ షిప్స్ ఎంత విషపూరితంగా మారుతున్నాయి అనే అంశాన్ని రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. 

45
ది గర్ల్ ఫ్రెండ్ లో నటీనటులు 
Image Credit : @Rashmika Mandanna

ది గర్ల్ ఫ్రెండ్ లో నటీనటులు 

ట్రైలర్‌లో రష్మిక చూపిన సహజ, భావోద్వేగపూరిత నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమెతో పాటు దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే రావు రమేష్, రోహిణి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే రష్మికపై ఎస్‌కేఎన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 

55
ఎస్‌కేఎన్ కౌంటర్ ఆమె పైనేనా 
Image Credit : X

ఎస్‌కేఎన్ కౌంటర్ ఆమె పైనేనా 

 వర్కింగ్ అవర్స్ విషయంలో కండిషన్స్ పెట్టని ఏకైక పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక అని ఆయన అన్నారు. ఎస్‌కేఎన్ వ్యాఖ్యలు దీపికా పదుకొనెకి కౌంటర్ అని నెటిజన్లు భావిస్తున్నారు. ఇటీవల దీపికా 8 గంటలు మాత్రమే వర్క్ చేస్తాననే కండిషన్ పెట్టడం వల్ల స్పిరిట్, కల్కి 2 చిత్రాలని కోల్పోయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
రష్మిక మందన్న
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Paradise Movie Review: ప్యారడైజ్‌ మూవీ రివ్యూ.. నాని విశ్వరూపం ఓకే.. కానీ అసలు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Varshini: నరేష్ ని పొట్టోడు అనొద్దు, అది కూడా సమస్యే అతడికి.. ఆడదానితో ఆడి గెలిచి ఏం రచ్చ చేస్తున్నారో చూడు
Recommended image3
Sobhita Dhulipala: అద్దం ముందు శోభిత ఫోజులు.. రెడ్ రోజ్ లుక్‌లో గ్లామర్ ట్రీట్!
Related Stories
Recommended image1
విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ హిట్టా ఫ్లాపా ? అసలు నిజం బయటపెట్టిన నాగ వంశీ
Recommended image2
నలుగురితో డేటింగ్ చేశా, నాక్కూడా ఫీలింగ్స్ ఉంటాయి.. ప్రభాస్, మహేష్ మూవీస్ లో ఐటెం సాంగ్స్ చేసిన నటి వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved