MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రష్మిక మందన్నా కోట్లల్లో ఆస్తులు.. సంపాదనలో మహేష్‌ భామ మతిపోగొడుతుందిగా.. లేటెస్ట్ రెమ్యూనరేషన్‌ ఇదేనా?

రష్మిక మందన్నా కోట్లల్లో ఆస్తులు.. సంపాదనలో మహేష్‌ భామ మతిపోగొడుతుందిగా.. లేటెస్ట్ రెమ్యూనరేషన్‌ ఇదేనా?

నేషనల్‌ క్రష్‌ అంటూ అందరిని ఫిదా చేస్తున్న రష్మిక మందన్నా సంపాదన వివరాలు షాక్‌ ఇస్తున్నాయి. ఈ అమ్మడు కోట్లల్లో సంపాదిస్తున్నట్టు సోషల్‌ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆస్తుల చిట్టా మతిపోయేలా ఉంటాయట.  

2 Min read
Aithagoni Raju
Published : Jul 21 2021, 04:20 PM IST| Updated : Jul 21 2021, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
రష్మిక మందన్న తెలుగులో `ఛలో` సినిమాతో గుర్తింపు తెచ్చుకుని విజయ్‌ దేవరకొండతో నటించిన `గీతగోవిందం`తో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. వరుసగా `దేవదాస్‌`, `డియర్‌ కామ్రేడ్‌`, `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది.

211
ఇప్పుడు తెలుగులో బన్నీతో `పుష్ప` చిత్రంలో నటిస్తుంది రష్మిక మందన్నా. మరోవైపు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. అక్కడ మూడుసినిమాలు చేస్తుంది.

311
హీరోయిన్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఐదేళ్ల కెరీర్‌ స్పాన్‌లోనే కన్నడ నుంచి బాలీవుడ్‌కి వెళ్లడంతో నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది రష్మిక. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ ఊహించిన క్రేజ్‌ని సొంతం చేసుకుంది.

411
తన క్రేజ్‌ని క్యాష్‌గా మార్చుకుంటోందీ బ్యూటీ. తాజాగా రష్మిక సంపాదన వివరాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కోట్లలో సంపాదన అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

511
ఈ నేషనల్‌ క్రష్‌ లగ్జరీ లైఫ్‌ మెయింటనేన్స్ కారణం అదేనట. 2016లో హీరోయిన్‌గా కెరీర్‌ని ప్రారంభించిన రష్మిక ఐదేళ్లలో ఊహించని విధంగా సంపాదించింది.

611
ప్రస్తుతం రష్మిక దాదాపు రూ. నాలభై కోట్ల ఆస్తులున్నట్టు ఓ కథనం హల్‌చల్‌ చేస్తుంది. రష్మికకి కార్లంటే ఇష్టమట. అందులో భాగంగా తన గ్యారేజ్‌లో ఆడి క్యూ3, మెర్సిడిస్‌ బెంజ్‌ సీ క్లాస్‌, రేంజ్‌రోవర్‌ ఎస్‌యూవీ, ఇన్నోవా క్రిస్టా, హ్యాండాయ్‌ క్రెటా వంటి లగ్జరీ కార్లున్నాయట.

711
హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్‌ కొన్నరష్మిక ముంబయిలోనూ సొంతంగా ఓ ఫ్లాట్‌ కొనుగోలు చేసిందని సమాచారం. బెంగుళూరులో ఓ పెద్ద బంగ్లా ఉంది. దాదాపు ఎనిమిది కోట్ల విలువ చేసే సొంత విల్లా కూడా ఉందట.

811
ప్రస్తుతం రష్మిక ఒక్కో సినిమాకి రెండు నుంచి మూడు కోట్ల వరకు అందుకుంటున్నట్టు సమాచారం. బాలీవుడ్‌ సినిమాలకు ఇది ఇంకాస్త ఎక్కువే అని తెలుస్తుంది. దీంతోపాటు ఒక్కో కమర్షియల్‌ యాడ్‌కి నిడివిని బట్టి ఇరవైనుంచి 25 లక్షల వరకు డిమాండ్‌ చేస్తుందట.

911
సంపాదించడమే మాత్రమే కాదు, దాన్ని కరెక్ట్ గా పొదుపు చేసుకోవడం, వాటిని పెంచుకునేందుకు పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తుందట. అదే సమయంలో తన లగ్జరీ లైఫ్‌ మెయింటనెన్స్ విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు రష్మిక మందన్నా.

1011
తనకి హ్యాండ్‌ బ్యాగ్స్‌ అంటే ఇష్టమట. వీటి కోసం ఆమె లక్షల్లోనే ఖర్చుపెడుతుంది. తన కాస్ట్యూమ్స్‌ కోసం కూడా బాగానే ఖర్చు చేస్తుందట. లగ్జరీ గాడ్జెట్స్ కొనుగోలు విషయంలోనూ ముందే ఉంటుందట రష్మిక.

1111
రష్మిక మందన్నా తెలుగులో `పుష్ప` చిత్రంలో, అలాగే `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో నటిస్తుంది. హిందీలో `మిషన్‌ మజ్ను`,`గుడ్‌ బై`తోపాటు మరో సినిమా చేస్తుంది రష్మిక మందన్నా.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Recommended image2
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Recommended image3
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved