MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఫోర్బ్స్ జాబితాలో రష్మిక మందన్న, అరుదైన ఘనత సాధించిన నేషనల్ క్రష్...

ఫోర్బ్స్ జాబితాలో రష్మిక మందన్న, అరుదైన ఘనత సాధించిన నేషనల్ క్రష్...

టాలీవుడ్.. బాలీవుడ్ లను ఒక ఊపు ఊపేస్తూ..నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్న. తాజాగా ఈబ్యూటీ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. రేర్ రికార్డ్ ను క్రియేట్ చేసింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 15 2024, 09:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. అటు బాలీవుడ్ ను.. ఇటు టాలీవుడ్ ను రెంటిని బ్యాలన్స్ చేస్తూ.. స్టార్ గా వెలుగు వెలుగుతోంది. పాన్ ఇండియా హీరోయిన్ గ రచ్చ చేస్తోంది. ఇక పుష్ప సినిమాతో సౌత్ లో.. యానిమల్ సినిమాతో నార్త్ లో ఊపు ఊపి వదిలిపెట్టింది పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక ప్రస్తుతం  పుష్ప2 తో పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్ హీరోయిన్ గా మారబోతోంది రష్మిక. ఈసినిమా ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్ళే అవకాశం ఉంది. దాంతో ఇవన్నీ అనుకున్నవి అయితే.. రష్మిక  రేంజ్ మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే నేషన్ క్రష్ గా ఉన్న రష్మిక ఆతరువాత ఇంటర్నేషనల్ క్రష్ గా మారినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. 

36

ఇక ఈక్రమంలో.. రష్మికా ఎంతో క్రేజ్ తో పాటు.. తాజాగా అరుదైన గౌరవాన్ని కూడా అందుకుంది. వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ ఫోర్బ్స్... ఇండియా వెర్షన్ లో రష్మిక.. ప్రత్యేక ఆర్టికల్ ప్రచురించబడింది. ఇంకా..ఇండియాలో ప్రస్తుతం టాప్ పొజిషన్ కి ఎదుగుతున్న యువ వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలలతో పాటు సినిమా స్టార్స్ ను కూడా కలుపుకుని..  స్టార్స్ కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేక ఆర్టికల్ ని ప్రచురించింది. 
 

46

ఇక ఈఆర్టికల్ లో  సినిమా ఇండస్ట్రీ నుంచి రష్మిక మందన్నకు  స్థానం దక్కింది. అంతే కాదు ఈ పేజ్ లో ప్లేస్ సాధించిన యంగ్ టాలెంట్స్ తో కలిసి కవర్ పేజీ పై స్టిల్ ఇచ్చింది రష్మిక మందన్న. అంతే కాదు వీరితో ఉన్న తన ఫోటోని రష్మిక.. ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు.  ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్టు చూసిన నెటిజెన్స్, అభిమానులు.. రష్మిక అభినందనలు తెలియజేస్తున్నారు.
 

56


 అలాగే ఫోర్బ్స్ ఇండియా ఆ ఆర్టికల్ లో రష్మిక గురించి ఏం రాసి ఉంటారని ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక రష్మిక వరుస సినిమాలతో సందడి చేస్తోంది. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో చాలా ప్రాజెక్ట్ లు ఆమె చేతిలో ఉన్నారు ప్రస్తుతం ప్రస్టేజియస్ ప్రాజెక్ట్..  అల్లు అర్జున్‌ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2లో నటిస్తుంది రష్మిక. ఈసినిమాతో భారీ టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు టీమ్. 
 

66

ఇక బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో చావ సినిమాలో నటిస్తోంది రష్మిక. ఈమూవీ కూడా పీరియాడిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. అలాగే అటు చాలా కాలం తరువాత తమిళంలో ధనుష్, శేఖర్ కముల కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు. వీటితో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్.. అనే రెండు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్నారు రష్మిక మందన్నా.  ఇవే కాదు యానిమల్ సీక్వెల్ తో పాటు.. ప్రభాస్ సరసన స్పిరిట్ లో కూడా ఈమెనే హీరోయిన్ అంటున్నారు. నిజం ఎంతో తెలియాల్సి ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: పెద్ది తర్వాత జాన్వీ కపూర్ కి ఆఫర్స్ లేవా ? అల్లు అర్జున్ సినిమా సంగతేంటి..
Recommended image2
King 100: 50 వేల కోట్ల స్కామ్, నాగార్జున 100వ సినిమా టైటిల్ ఇదే.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్
Recommended image3
Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved