MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • వైరల్ ఫోటోస్: విజయ్ దేవరకొండ, రష్మిక రొమాంటిక్ డిన్నర్.. ముంబైలో జంటగా, కంఫర్మ్ చేసినట్లేనా

వైరల్ ఫోటోస్: విజయ్ దేవరకొండ, రష్మిక రొమాంటిక్ డిన్నర్.. ముంబైలో జంటగా, కంఫర్మ్ చేసినట్లేనా

రష్మిక, విజయ్ దేవరకొండ వెండితెరపై సూపర్ హిట్ పెయిర్. వీరిద్దరూ జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 20 2021, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రౌడీ హీరో Vijay Devarakonda ప్రస్తుతం లైగర్ చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈచిత్రంలో భాగం కావడంతో లైగర్ కు ఇంటర్నేషనల్ క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. ఈ మూవీలో విజయ్ కి జోడిగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నేషనల్ క్రష్ రష్మిక పేరు కూడా బాగా వినిపిస్తోంది. Rashmika Mandanna నటించిన పుష్ప చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. తన గ్లామర్ తో రష్మిక యువతలో ఎంతటి క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస విజయాలు దక్కుతుండడంతో రష్మికకు భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా రష్మిక, విజయ్ దేవరకొండ వెండితెరపై సూపర్ హిట్ పెయిర్. 

36

వీరిద్దరూ జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండడంతో ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరి మధ్య రొమాన్స్ సాగుతోంది అంటూ రూమర్లు వినిపించాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని.. ఇంకెలాంటి రిలేషన్ లేదని గతంలో క్లారిటీ ఇచ్చారు. 

46

కానీ ఇప్పుడు వీరిద్దరూ జంటగా ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరూ రొమాంటిక్ డిన్నర్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.విజయ్ దేవరకొండ పులి చర్మాన్ని తలపించే స్టైలిష్ షర్ట్ లో కనిపిస్తున్నాడు. రష్మిక బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తోంది. ఇద్దరూ జంటగా వెళుతూ కెమెరాకు చిక్కారు. 

56

పుష్ప సినిమా విడుదల కావడం.. లైగర్ షూటింగ్ కి బ్రేక్ రావడంతో ఇద్దరూ ఫ్రీ అయ్యారు. దీనితో ప్లాన్ చేసుకుని జంటగా డిన్నర్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనితో రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారనే వార్తలకు బలాన్ని ఇచ్చినట్లు అయింది. 

66

చాలా రోజుల తర్వాత రష్మిక, విజయ్ దేవరకొండ జంటగా కనిపించడంతో ఈ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. గీతా గోవిందం చిత్రంలో రష్మిక, విజయ్ జంట ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. డియర్ కామ్రేడ్ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. Also Read: Varshini: టైట్ ఫిట్ డ్రెస్ లో ఒంపుల వయ్యారం.. కసి చూపులతో టెంపరేచర్ పెంచేస్తున్న వర్షిణి

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Kavya Wedding: అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఎక్కడో తెలుసా? వాహ్‌
Recommended image2
RC17: రామ్‌ చరణ్‌ సరసన 3200కోట్ల హీరోయిన్‌.. సుకుమార్‌ స్కెచ్‌ వేరే లెవల్‌
Recommended image3
Trisha Net Worth: త్రిష ఆస్తుల చిట్టా ఇదే.. చెన్నై, హైదరాబాద్‌, లండన్‌లో లగ్జరీ ప్రాపర్టీ, కోట్ల రెమ్యునరేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved