విజయ్ దేవరకొండతో ఎఫైర్ పై ఓపెన్ అయిన రష్మిక మందాన

First Published 31, Oct 2020, 1:59 PM

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది రష్మిక మందాన. మహేష్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు మూవీలో హీరోయిన్ గా నటించిన రష్మిక, అల్లు అర్జున్ కి జంటగా పుష్ప మూవీలో నటించారు. కాగా రష్మిక-విజయ్ ఎఫైర్ రూమర్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్నాయి.

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ అని చాలా కాలంగా రూమర్స్ వస్తున్నాయి.

వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ...ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ ఈ వార్తలకు ఊతం ఇవ్వడం జరిగింది. ఆ మధ్య విజయ్ ఇంటిలో జరిగిన బర్త్ డే వేడుకలో కుటుంబ సభ్యుల మధ్య రష్మిక మాత్రమే కనిపించింది.

గీతగోవిందం మూవీ కోసం మొదటిసారి జతకట్టిన ఈ జంట డియర్ కామ్రేడ్ మూవీలో మరోమారు కలిసి నటించారు. ఆ సినిమాలో లిప్ లాక్స్, టైట్ హగ్స్ తో రెచ్చిపోయారు.

డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ కోసం వీరిద్దరూ కలిసి సౌత్ లోని అనేక నగరాలను సందర్శించారు.

విజయ్ దేవరకొండతో ఎఫైర్ పై గతంలో పలు సంధర్భాలలో రష్మిక స్పందించారు. విజయ్ దేవరకొండ మంచి మిత్రుడు, మా మధ్య అలాంటి సంబంధం లేదని కొట్టిపారేసింది.

ఆ మధ్య ఇంస్టాగ్రామ్ ఛాట్ లో ఈ విషయంపై రష్మిక మరోమారు ఓపెన్ అయ్యింది. ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా...ప్రస్తుతం నేను సింగల్..అలాగే సింగిల్ ఉండడం నేను ఆస్వాదిస్తున్నాను, అన్నారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో బ్రేకప్ బాధ నుండి బయటపడడానికి విజయ్ దేవరకొండ తనకు మద్దతుగా నిలిచాడని రష్మిక చెప్పింది.

కెరీర్ బిగినింగ్ లోనే హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడిన రష్మిక మందాన, అతనితో నిశితార్థం కూడా జరుపుకుంది.

కిరాక్ పార్టీ మూవీలో రష్మిక, రక్షిత్ శెట్టిలు కలిసి నటించగా ఆ మూవీ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఎంగేజ్మెంట్ తరువాత వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయారు.

రష్మిక కెరీర్ కోసమే రక్షిత్ కి బ్రేకప్ చెప్పినట్లు వార్తలు రావడం జరిగింది. విజయ్ తో ప్రస్తుత స్నేహబంధం ఎలా ముగుస్తుందో చూడాలి.