MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • అనసూయ చిన్న పిల్లా ఏంటి, ఆమె ప్లేస్ నేనే లాగేసుకున్నా..ఆ వివాదంపై యాంకర్ రష్మీ ఓపెన్ కామెంట్స్

అనసూయ చిన్న పిల్లా ఏంటి, ఆమె ప్లేస్ నేనే లాగేసుకున్నా..ఆ వివాదంపై యాంకర్ రష్మీ ఓపెన్ కామెంట్స్

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 27 2024, 07:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
photo credit  rashmi Instagram

photo credit- rashmi Instagram

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది. రష్మీ గురించి సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. బుల్లితెరపై యాంకర్ల మధ్య ఎలాంటి పోటీ ఉందో చూస్తూనే ఉన్నాం. ఆ పోటీ ఎఫెక్ట్ ని రష్మీ కూడా ఎదుర్కొంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Rashmi Gautam

Rashmi Gautam

రష్మీ నేడు తన 36 వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా రష్మీ కి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. అనసూయ స్టార్ యాంకర్ గా బుల్లితెరపై దూసుకుపోతున్న రోజుల్లో రష్మీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రష్మీ ఎంట్రీకి కొన్ని వారాల ముందే జబర్దస్త్ ప్రారంభం అయింది. 

36

అప్పటి వరకు జబర్దస్త్ షోకి అనసూయ యాంకర్ గా చేసింది. కానీ రష్మీ రావడంతో ఆ అవకాశం ఆమెకి దక్కింది. అనసూయ పక్కకి తప్పుకుందో.. లేక తప్పించారో తెలియదు కానీ ఆ అవకాశం రష్మీకి రావడంతో అప్పట్లో నెటిజన్లకు నచ్చలేదు. రష్మీ ట్రోల్ చేస్తూ దారుణంగా విరుచుకుపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో రష్మీ దీని గురించి బోల్డ్ గా స్పందించింది. 

46
Rashmi Gautam

Rashmi Gautam

నాకు సంబంధం లేని విషయంలో నన్ను ట్రోల్ చేశారు. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను సైలెంట్ గా ఉండిపోయా. 13 ఎపిసోడ్స్ కే జబర్దస్త్ కి ఇంత క్రేజ్ ఏంటి అని గమనిస్తున్నా..కానీ నన్ను దారుణంగా తిట్టారు అని రష్మీ వాపోయింది. 

56

ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ నా లాంటి వారు ఎవరైనా అనసూయ గురించి ఇలా అడిగితే ఎలాంటి సమాధానాలు ఇస్తావు అని ప్రశ్నించింది. రష్మీ నువ్వు అనసూయ ప్లేస్ ని ఎందుకు ఆక్రమించావు అని ఆ యాంకర్ అడిగింది.. రష్మీ సమాధానం ఇస్తూ.. నేను ఆక్రమించుకోవడం ఏంటి.. లాగేసుకున్నా అంటూ పొగరుగా సమాధానం ఇచ్చింది. 

66

అనసూయని పక్కకి పంపి నువ్వు ఎందుకు వచ్చావు  అని అడిగా.. అనసూయ చిన్న పిల్లా ఏంటి పక్కకి పంపడానికి అంటూ రష్మీ సమాధానం ఇచ్చింది. ఐక్య సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్దమే అని.. కాకపోతే డైరెక్టర్ ఎవరనేదానిపైనే నా నిర్ణయం ఉంటుందని రష్మీ తెలిపింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved