- Home
- Entertainment
- `జబర్దస్త్` యాంకర్ బ్లాస్టింగ్ పోజులు.. స్లీవ్‌లెస్ గౌనులో పరువాల విందు.. అప్పుడు అనసూయ, ఇప్పుడు రష్మి..
`జబర్దస్త్` యాంకర్ బ్లాస్టింగ్ పోజులు.. స్లీవ్‌లెస్ గౌనులో పరువాల విందు.. అప్పుడు అనసూయ, ఇప్పుడు రష్మి..
యాంకర్ రష్మి ఘాటైన ఫోటో షూట్‌కి కేరాఫ్. ఈ బ్యూటీ పంచుకునే హాట్ ఫోటోలు కుర్రాళ్లకి ఫెస్టివల్ తీసుకొస్తాయి. ఇటీవల హాట్ ట్రీట్ జోరు తగ్గించిన ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది.

యాంకర్ రష్మి తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంది. ఇందులో అదిరిపోయే పోజులిచ్చింది. స్లీవ్ లెస్ గౌనులో మెరిసింది. లైట్ పింక్ కలర్ డ్రెస్‌లో హోయలు పోయింది. గౌను ఎగరేస్తూ చిలిపి పోజులిచ్చిందీ హాట్ యాంకర్. తాజాగాఈ అమ్మడు పంచుకున్న ఫోటో షూట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
రష్మి గౌతమ్ ఇందులో పరువాల విందు చేసింది. పరువాలు కనిపించేలా ఆమె పోజులిచ్చింది. అంతేకాదు కిల్ చేసే లుక్స్ తో కట్టిపడేస్తుంది. ఇంటర్నెట్‌లో అందాల దాడితో కుర్రాళ్లని ఊపిరాడకుండా చేస్తుందీ సెక్సీ యాంకర్.
`జబర్దస్త్` యాంకర్ రష్మి పిచ్చెక్కించే పోజులు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. చూపు తిప్పుకోనివ్వడం లేదు. అంతేకాదు ఒక్కసారిగా అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. గ్లామర్ ట్రీట్‌తో ఫ్యాన్స్ కి ఫెస్టివల్ మూడ్ తీసుకొస్తుంది.
ఇదిలా ఉంటే ఇందులో రష్మిపై రొమాంటిక్, హాట్ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చాలా అందంగా, బ్యూటీఫుల్‌గా ఉందంటున్నారు. అదే సమయంలో సడెన్‌గా చూస్తుంటే శ్రద్ధా కపూర్‌లా ఉన్నావని కొందరు కియారా అద్వానీలా ఉన్నావని పోస్ట్ లు పెడుతున్నారు.
ఇవన్నీ ఓ ఎత్తైతే.. ఇప్పుడు అనసూయ పరిస్థితి రష్మికి రాబోతుందనే సాంకేతాలు అందుతున్నాయి. జబర్దస్త్ యాంకర్‌గా ఉన్నప్పుడు అనసూయ ఇలానే ఫోటో షూట్లు చేయగా, ఆంటీ.. ఆంటీ అంటూ పోస్టు లు పెట్టేవారు. ఇప్పుడు అనసూయ సైలెంట్ అయ్యింది. దీంతో ఆ ఎఫెక్ట్ రష్మిపై పడుతుంది. ఇప్పుడు రష్మిని ఆటీ అనడంస్టార్ట్ చేశారు నెటిజన్లు.
ఆంటీలా అదిరిపోయేలా ఉన్నావని కామెంట్లు పెడుతున్నారు. రోజు రోజుకి ఆంటీలా తయారవుతున్నావని అంటున్నారు. హాట్ యాంకర్ ట్యాగ్‌ని కాస్త ఆంటీ గా మారుస్తూ కామెంట్లుపెట్టడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. రాను రాను ఈ నినాదం పెరిగే ఛాన్స్ఉంది. మరి దీన్ని రష్మి ఎలా తీసుకుంటుందో చూడాలి.
బేసిక్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్లని పట్టించుకోదు రష్మి. అసలు వాటిని చూడనే చూడదు. తన పని తాను చేసుకుని వెళ్తుంది. కావాల్సిన వారికి అందాల విందు చేసి వెళ్తుంది. అడపాదడపా గ్లామర్‌ఫోటో పంచుకుంటూ సాధ్యమైనంత వరకు ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. కానీ వారి అభిప్రాయాలను పట్టించుకోదు. నెగటివ్ కామెంట్లని అస్సలు చూడదు. మరి దీనిపై రియాక్ట్ అవుతుందా అనేది చూడాలి.
ఇదిలా ఉంటే ఇటీవల రష్మి సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్‌గా మారుతుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ చిన్నారిని కుక్కలు చంపేశాయి. ఈ ఘటన తెలంగాణ స్టేట్ మొత్తాన్ని ఊపేసింది. అయితే రష్మికి కుక్కలంటే ఇష్టమనే విషయం తెలిసిందే. ఈ వ్యవహరంలో రష్మిని ట్యాగ్ చేస్తూ ఆడుకుంటున్నారు నెటిజన్లు.
రష్మిని కుక్కలతో కరిపించాలని, కుక్కని కొట్టినట్టు కొట్టాలని కామెంట్లు చేస్తున్నారు. దీనికి ఘాటుగానే స్పందిస్తుంది రష్మి. రండి చూసుకుందాం అంటూ ఛాలెంజ్ విసురుతుంది. దీంతో ఇది మరింత వివాదంగా మారుతుంది. నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
రష్మి ప్రస్తుతం యాంకర్‌గా బిజీగా ఉంది. ఆమె `ఎక్స్ ట్రా జబర్దస్త్`కి యాంకరింగ్ చేస్తూనే `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకరింగ్ చేస్తుంది. వారానికి రెండు షోలతో అలరిస్తుంది. అదే సమయంలో అందంగా ముస్తాబై కనువిందు చేస్తుందీ హాట్ యాంకర్.