ఏం సందేహం లేదు.. అందమంతా రాశి సొంతం.. రాశిఖన్నా రేర్ పిక్స్!
First Published Aug 8, 2019, 11:25 AM IST
'ఊహలు గుస గుస లాడే' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది రాశిఖన్నా.. తెలుగులో తనకంటూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అందానికి అందం, చక్కటి అభినయం ఆమె సొంతం.

'ఊహలు గుస గుస లాడే' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది రాశిఖన్నా.. తెలుగులో తనకంటూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అందానికి అందం, చక్కటి అభినయం ఆమె సొంతం. 'తొలిప్రేమ' వంటి చిత్రాల్లో నటిగా తన సత్తా చాటింది. ఆమెకి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు మీకోసం..

చిన్నతనంలో స్కూల్ లో తన స్నేహితులతో కలిసి సాంగ్ పాడుతున్న రాశి.. అప్పట్లోనే ఎంతో క్యూట్ గా ఉంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?