MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Ramayana Teaser: రామాయణం టీజర్‌ లో సర్ప్రైజ్, ఏం చూపించబోతున్నారో తెలుసా ? రాముడు, సీత, రావణుడి ఫస్ట్ లుక్ సంగతేంటి?

Ramayana Teaser: రామాయణం టీజర్‌ లో సర్ప్రైజ్, ఏం చూపించబోతున్నారో తెలుసా ? రాముడు, సీత, రావణుడి ఫస్ట్ లుక్ సంగతేంటి?

డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్  ఎంతో ప్రెస్టేజియస్ గా తెరకెక్కిస్తున్న రామాయణం' సినిమా టీజర్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ మూవీ టీజర్‌ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 01 2026, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వెండితెరపై.. బాలీవుడ్ రామాయణం..
Image Credit : instagram

వెండితెరపై.. బాలీవుడ్ రామాయణం..

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా రామాయణం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డైరెక్టర్ నితీష్ తివారీ ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. వెండితెరపై మరోసారి రామాయణాన్ని చూసేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏప్రిల్ 2న రామాయణం టీజర్‌?
Image Credit : instagram

ఏప్రిల్ 2న రామాయణం టీజర్‌?

మీడియా కథనాల ప్రకారం, రామాయణం సినిమా టీజర్‌ను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు. ఈ టీజర్ 158 సెకన్లు, అంటే 2 నిమిషాల 38 సెకన్ల నిడివి ఉంటుందని చెబుతున్నారు. ఇందులో అద్భుతమైన విజువల్స్ ఉంటాయని టాక్.

Related Articles

Related image1
రామ్ చరణ్ పహిల్వాన్ బాడీ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందంటే?
Related image2
కృష్ణ కి ఇచ్చిన మాట తప్పిన శోభన్ బాబు, సూపర్ స్టార్ చేసిన పనితో సోగ్గాడికి షాక్..
36
ప్రేక్షకులకు కొన్ని సర్‌ప్రైజ్‌లు
Image Credit : instagram

ప్రేక్షకులకు కొన్ని సర్‌ప్రైజ్‌లు

 రిపోర్ట్స్ ప్రకారం, రామాయణం టీజర్‌లో రాముడితో పాటు సీత, లక్ష్మణుల ఫస్ట్ లుక్ కూడా ఉంటుందట. అలాగే రావణుడి చిన్న గ్లింప్స్ కూడా చూపించవచ్చని అంటున్నారు. ప్రేక్షకులకు కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ప్లాన్ చేశారని సమాచారం.

46
రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా..
Image Credit : instagram

రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా..

ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. సౌత్ స్టార్ యష్.. రావణుడి పాత్రలో, సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు అరుణ్ గోవిల్, లారా దత్తా, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, ఇందిరా కృష్ణన్, కాజల్ అగర్వాల్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, షీబా చద్దా, శోభన, మోహిత్ రైనా వంటి వారు కూడా నటిస్తున్నారు.

56
4000 కోట్ల బడ్జెట్‌తో...
Image Credit : instagram

4000 కోట్ల బడ్జెట్‌తో...

'దంగల్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసిన నితీష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను భారీ స్థాయిలో, దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
66
రెండు భాగాలుగా రామాయణం..
Image Credit : instagram

రెండు భాగాలుగా రామాయణం..

డైరెక్టర్ నితీష్ తివారీ ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం 2026 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రెండో భాగం 2027 దీపావళికి విడుదలవుతుంది. ఈ సినిమాను హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్‌తో సహా 50కి పైగా భారతీయ, అంతర్జాతీయ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image2
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image3
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Related Stories
Recommended image1
రామ్ చరణ్ పహిల్వాన్ బాడీ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందంటే?
Recommended image2
కృష్ణ కి ఇచ్చిన మాట తప్పిన శోభన్ బాబు, సూపర్ స్టార్ చేసిన పనితో సోగ్గాడికి షాక్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved