రానా కోసం మిహికా ఉపవాసం, అత్తింట్లో కొత్త అల్లుడు రానా కార్వా చౌతా వేడుకలు..!

First Published 5, Nov 2020, 5:46 PM

కొత్త అల్లుడు రానా అత్తగారింటిలో కార్వా చౌత్ వేడుక జరుపుకున్నారు. భార్య మిహికా బజాజ్ రానా ఈ వేడుకను ఆనందంగా జరుపుకున్న క్షణాలకు సంబంధించిన ఫోటోలు రానా అత్తగారైన బంటీ బజాజ్ పంచుకోవడంతో పాటు, నూతన దంపతులకు పండగ శుభాకాంక్షలు చెప్పారు.

తెలుగిళ్ళలో అట్లతద్ది నాడు కొత్త అల్లుళ్లను ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చే ఆచారం ఉంది. దీనినే నార్త్ ఇండియాలో కార్వా చౌత్ అని అంటారు. భార్యలు భర్తల కోసం ఉపవాసం ఉండి, సాయంత్రం చంద్రోదయం తరువాత భర్త ముఖాన్ని జల్లెడలో చూస్తారు.

భర్త నూరేళ్లు చల్లగా ఉండాలని భార్యలు ఈ వ్రతం చేస్తారు. పవిత్ర కార్తీక మాసంలో వచ్చే ఈ వేడుక నూతన దంపతులకు చాలా ప్రత్యేకం. ఈ ప్రత్యేక పండుగ కోసం రానా అత్తింటికి సతీసమేతంగా వెళ్లారు.

రానా భార్య మిహికా బజాజ్ డిజైనర్ జ్యువెలరీ, సాంప్రదాయ ఎర్ర చీరలో ముస్తాబయ్యారు. ముక్కుకు ధరించిన ముక్కెర చాలా ప్రత్యేకంగా ఉంది. రానా మాత్రం జీన్స్, టి షర్ట్ లో క్యాజువల్ గా కనిపించారు.

పండుగ సాంప్రదాయాన్ని పాటిస్తూ మిహిక భర్త రానా ముఖాన్ని జల్లెడ నుండి చూశారు.కార్వా చౌత్ పండగను రానా-మిహికా ఆనందంగా జరుపుకున్నట్లు వారి ఫోటోలు ద్వారా స్పష్టం అవుతుంది.

రానా-మిహికా బజాజ్ కార్వా చౌతా వేడుక సెలెబ్రేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రానా  అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా రానా నటించిన పాన్ ఇండియా మూవీ అరణ్య విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం.

విరాట పర్వం 1992 షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నక్సలిజం ప్రధానాంశంగా పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతుంది.