MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, వైట్‌ శారీలో రమ్యకృష్ణ దుమ్మురేపే పోజులు.. లేట్‌ వయసులో ఘాటు అందాలు అదరహో..

స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, వైట్‌ శారీలో రమ్యకృష్ణ దుమ్మురేపే పోజులు.. లేట్‌ వయసులో ఘాటు అందాలు అదరహో..

ఒకప్పుడు గ్లామర్‌కి గ్లామర్‌, నటనకు నటనతో టాలీవుడ్‌ని ఊపేసిన రమ్యకృష్ణ శివగామిగా విశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పుడు ఫోటో షూట్లతోనూ దుమ్మురేపుతుంది. ఐదుపదుల వయసులోనూ రెట్టింపు అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 13 2022, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సీనియర్‌ హీరోయిన్‌ రమ్యకృష్ణ(Ramya Krishnan) ఇటీవల వరుసగా ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. లేటు వయసులోనూ ఘాటు అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా ఈ అందాల నటి వైట్‌ శారీలో మెరిసింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, పలుచని వైట్‌ శారీ ధరించింది రమ్యకృష్ణ. మతిపోగొట్టే పోజులతో అభిమానులకు వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రమ్యకృష్ణన్‌ లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆమె నయా ఫోటోల్లో ఎంతో అందంగా, హాట్‌గా కనిపించడం విశేషం. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లని అలరిస్తున్నాయి. ఐదు పదుల వయసులోనూ తన అందం చెక్కు చెదరలేదని చాటుకుంటోందీ సీనియర్ బ్యూటీ. 
 

36

రమ్యకృష్ణ ప్రస్తుతం తెలుగులో `డాన్స్ ఐకాన్`కి జడ్జ్ గాచేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో కోసం ఆమె అందంగా ముస్తాబవుతుంది. ఫోటోలకు పోజులిస్తూ వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. యంగ్‌ హీరోయిన్లకి పోటీనిచ్చే అందంతో నెట్టింట ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ హాట్‌ బ్యూటీ.

46

యంగ్‌ హీరోయిన్‌గా ఉన్నప్పుడు రమ్యకృష్ణ జోరు మామూలుగా లేదు. ఆమె ఉర్రూతలూగించింది. తెలుగు, తమిళంలో ప్రధానంగా సినిమాలు చేసింది. ఈ రెండు ఇండస్ట్రీలను దున్నేసింది. వీటితోపాటు కన్నడ, మలయాళం, హిందీలోనూ బాగానే చేసి ఆకట్టుకుంది. 
 

56

కేవలం సినిమాలు మాత్రమే కాదు, టీవీ షోస్‌, సీరియల్స్ లోనూకనిపించిన సందర్భాలున్నాయి. గ్లామర్‌ నటిగా, సాంప్రదాయమైన అమ్మాయిగా, పేదింటి బిడ్డగా, రిచ్‌ కిడ్‌గా ఇలా పాత్ర ఏదైనా వాటిలోకి పరకాయ ప్రవేశం చేసి పాత్రని రక్తికట్టించడం ఆమె ప్రత్యేకత. ఇక నెగటివ్‌ రోల్స్ లో అయితే రమ్యకృష్ణ విశ్వరూపం చూపిస్తుందని చెప్పొచ్చు. `నరసింహ`లో నిలాంబరిగా అదరగొట్టింది. `బాహుబలి`లో శివగామిగా తన పీక్‌ నటనని ఆవిష్కరించింది.

66

ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ లోనూ బలమైన పాత్రలకు రమ్యకృష్ణ కేరాఫ్‌గా నిలుస్తుంది. మరోవైపు టీవీ షోస్‌తోనూ బిజీగా ఉంటుంది. తెలుగు, తమిళంలో టీవీ షోస్‌ చేస్తుంది రమ్యకృష్ణ. తెలుగులో ఆమె `ఆహా`లో డాన్సు ఐకాన్ కి జడ్జ్ గా చేస్తుంది రమ్యకృష్ణ. ఇది జెమినీలోనూ ప్రసారమవుతుంది. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved