MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సునీత కోసం అంత పనిచేస్తున్న రామ్‌ వీరపనేని.. సర్‌ప్రైజింగ్‌ ఫీలవుతున్న సింగర్‌

సునీత కోసం అంత పనిచేస్తున్న రామ్‌ వీరపనేని.. సర్‌ప్రైజింగ్‌ ఫీలవుతున్న సింగర్‌

సింగర్‌ సునీతకి భర్త రామ్‌ వీరపనేని సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లిస్తున్నారు. తాజాగా ఈ పాపులర్‌ గాయని ఊహించని విధంగా జీవితంలో ఆయన తీసుకుంటున్న స్టెప్స్ కి నిజంగానే సునీత సర్‌ప్రైజ్‌ అవుతుందట. అదేంటో చూస్తే..

2 Min read
Aithagoni Raju
Published : May 24 2021, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సింగర్‌ సునీత ఈ ఏడాది జనవరిలో ప్రముఖ డిజిటల్‌ రంగ అధినేత అయిన రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సునీత చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది. రెట్టింపు ఉత్సాహంతో కెరీర్‌లో ముందుకు సాగుతుంది.

27
పెళ్లి తర్వాత కొంత గ్యాప్‌తో హనీమూన్‌ వెళ్లొచ్చిన ఈ జంట బాగా ఎంజాయ్‌ చేస్తుంది. సెకండ్‌ ఇన్నింగ్స్ లో కూడా ఈ రేంజ్‌లో ఎంజాయ్‌ చేయొచ్చా అనేంతగా సంతోషకరమైన జీవితాన్ని రన్‌ చేస్తున్నారు. అలాగే సునీత ఓ వైపు సింగర్‌గా, మరోవైపు వాయిస్‌ ఆర్టిస్ట్ గా, దీంతోపాటు టీవీ షోస్‌కి జడ్జ్ గా చేస్తూ దూసుకుపోతుంది. జీవితంలో పాజిటివ్‌ అంశం తోడైతే ఇలానే కెరీర్‌ ముందుకు సాగుతుందేమో.

37
అయితే సునీతకి అప్పటికే కూతురు, కుమారుడున్నారు. కుమార్తె శ్రేయా నేపథ్య గాయనిగా రాణిస్తుంది. ఇప్పుడిప్పుడే కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటుంది. తల్లి బాటలో పయణిస్తుంది. ఇక కుమారుడు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నాడు. ఆ తర్వాత మంచి ఉద్యోగంలో సెటిల్‌ కావాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

47
ఇదిలా ఉంటే తన భర్త రామ్‌ వీరపనేని సునీత కూతురిని సెట్‌ చేసే బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నారట. ఓ వైపు సునీత్‌ ఇప్పటికే కూతుర్ని పలు షోస్‌కి తీసుకెళ్తూ ఆడియెన్స్ కి పరిచయం చేస్తుంది. ఇప్పుడు రామ్‌ వీరపనేని సైతం ప్రత్యేక దృష్టి పెట్టారట. ఆమెని సంగీత రంగంలో సెటిల్‌ చేయాలని ఆయన కూడా భావిస్తున్నారట.

57
ఓ వైపు సునీత కోసం ఓ స్సెషల్‌ మ్యూజికల్‌ రియాలిటీ షోని ప్రారంభించే పనిలో ఉన్నారు. అలాగే కూతురు కోసం కూడా ఆయన బాధ్యత తీసుకున్నారట. మరోవైపు సునీత కోసం `పాడుతా తీయగా` మాదిరిగా మరో కొత్త మ్యూజికల్‌ పాటల షోని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట.

67
ఇవి సునీతకి ఓ రకంగా మంచి సర్ ప్రైజింగ్‌ గిఫ్ట్సే అని చెప్పొచ్చు. ఇప్పటికే కుమారుడు, కూతురు కోసం రామ్‌ వీరపనేని తన ఆస్తుల్లో కొంత వాట వారి పేరు మీద రాయించారనే ప్రచారంజరిగింది.ఇప్పుడు వారిని సెటిల్‌ చేసే బాధ్యత కూడా తీసుకోవడం విశేషం.

77
ప్రస్తుతం సునీత పాటలు పాడటంతోపాటు ఓ షోకి జడ్జ్ గానూ చేస్తుంది. జీ తెలుగులో ప్రసారమయ్యే `డ్రామా జూనియర్స్` షోకి జడ్జ్ గా చేస్తుంది. దీంతోపాటు సోషల్‌ మీడియాలో అభిమానులతోనూ లైవ్‌ చాట్‌ చేస్తూ అలరిస్తుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved