Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • టేబుల్ క్రింద నుండి ఆషురెడ్డి అందాలు పచ్చిగా, ఆ యాంగిల్ లో ఫోటో తీసి పబ్లిక్ గా పంచుకున్న వర్మ

టేబుల్ క్రింద నుండి ఆషురెడ్డి అందాలు పచ్చిగా, ఆ యాంగిల్ లో ఫోటో తీసి పబ్లిక్ గా పంచుకున్న వర్మ

మేధావి మతి గతి తప్పితే ఎలా ఉంటుందో చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాఫుల్ రామ్ గోపాల్ వర్మ. గత ఐదేళ్లుగా వర్మ తన తెలివితేటలు వాడుతున్న తీరు అందరికీ షాక్ ఇస్తుంది. తాగడం, తిరగడం, నచ్చిన మాట అనేయడం, నచ్చనివారిని కెలికేయడం.   

Sreeharsha Gopagani | Published : Aug 28 2021, 12:37 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

కాంట్రవర్సీనే ప్రధాన అజెండా, డబ్బు సంపాదనే పరమావధిగా వర్మ తీరు సాగుతుంది. జీవితం అంటే నచ్చినట్లు బ్రతకడమే అనే సిద్ధాంతంలో మరీ పద్దతి పాడు లేకుండా ప్రవర్తిస్తున్నారు. నటి జ్యోతి, ఇనయా సుల్తానాతో వర్మ వేసిన అస్లీల డాన్స్ లు వైరల్ గా మారాయి. 

27
Asianet Image


తాగిన మత్తులో అమ్మాయిలతో వర్మ అసభ్యకర డాన్స్ లపై విమర్శలు రాగా, నాకు, ఆ అమ్మాయిలకు లేని నొప్పి మీకేంటి అంటూ.. ఘాటు సమాధానం చెప్పాడు వర్మ. ఇలాంటి సమాధానాలు వర్మ నుండి రావడం కొత్తేమీ కాదు. కాబట్టి అవి అంతగా ఎవరినీ షాక్ కి గురి చేయలేదు. 

37
Asianet Image

తాజాగా వర్మ బిగ్ బాస్ ఫేమ్ ఆషురెడ్డికి సంబంధించిన ఓ హాట్ ఫోటో షేర్ చేశాడు. షార్ట్ స్కర్ట్ ధరించి కూర్చుని ఉన్న ఆమెను టేబుల్ క్రింద నుండి ఫోటో తీసి షేర్ చేశాడు. 

47
Asianet Image

ఈమె ఆషురెడ్డి లా ఉంది. ఈ ఫోటో తీసింది ఎవరో తెలిసినవారు నన్ను కాంటాక్ట్ చేయండి, అంటూ కామెంట్ పెట్టాడు. ఇక వర్మ పైశాచిక ఆనందానికి, ఆయన షేర్ చేసిన ఫోటోకు నెటిజెన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

57
Asianet Image


 
అలాంటి యాంగిల్ లో ఫోటో తీశారంటే అది ఖచ్చితంగా నీపనే అయ్యి ఉంటుందని కొందరు అభిప్రాయ పడుతూనే... కొందరు ఏందిరా ఈ ఖర్మ అంటూ తిట్టిపోస్తున్నారు. 

67
Asianet Image

ఏదో విధంగా ఫేమస్ కావాలి, పాపులారిటీ తెచ్చుకోవాలని భావిస్తున్న కొందరు బుల్లితెర సెలెబ్రిటీలు వర్మ పంచన చేరి, ఆయన చెప్పినట్లు తలాడిస్తున్నారు. ఆషురెడ్డి కూడా దాని కోసమే ఇలాంటి ఫొటోకు పోజులిచ్చినట్లు భావించవచ్చు. 

77
Asianet Image


కొద్దిరోజుల క్రితం అరియనా అంగాంగ సౌందర్యం, పార్ట్శ్ గురించి పచ్చిగా మాట్లాడుతూ వర్మ ఓ బోల్డ్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ ఇంటర్వ్యూలో వర్మ, అరియనా మధ్య సంభాషణ పచ్చిగా సాగింది. ఆ ఇంటర్వ్యూ వలన అరియనాకు ఏమి ఒరిగిందో ఆమెకే తెలియాలి. 


 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories