పవన్ మంచాన పడింది కోవిడ్ తో కాదు, వకీల్ సాబ్ కలెక్టన్స్ చూసి ... వర్మ సంచలనం

First Published Apr 17, 2021, 11:38 AM IST

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకోవడం వర్మకు అలవాటే. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దెబ్బతీసేలా వర్మ చేసిన సినిమాలు, కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. సహనం కోల్పోయిన ఫ్యాన్స్, వర్మ ఆఫీస్ పై దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.