MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నా భార్యని పక్కన పెట్టుకుని అలాంటి పని చేస్తానా..ఆ ఫోటోల అసలు గుట్టు బయటపెట్టిన రాంచరణ్, ఘాటు వార్నింగ్

నా భార్యని పక్కన పెట్టుకుని అలాంటి పని చేస్తానా..ఆ ఫోటోల అసలు గుట్టు బయటపెట్టిన రాంచరణ్, ఘాటు వార్నింగ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నారు. సంక్రాంతికి రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు రాంచరణ్ బుచ్చిబాబు చిత్రం కోసం కొత్త మేకోవర్ ట్రై చేస్తున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 03 2024, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నారు. సంక్రాంతికి రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు రాంచరణ్ బుచ్చిబాబు చిత్రం కోసం కొత్త మేకోవర్ ట్రై చేస్తున్నారు. త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతోంది. రాంచరణ్ ఆన్ స్క్రీన్ ఆయినా ఆఫ్ స్క్రీన్ అయినా చాలా మెచ్యూరిటీ తో వ్యవహరించే వ్యక్తి అని ఇండస్ట్రీలో పేరు ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే కెరీర్ బిగినింగ్ లో రాంచరణ్ దూకుడు శైలిపై విమర్శలు వచ్చాయి. రాంచరణ్ కెరీర్ బాగా కాంట్రవర్సీ అయిన సంఘటన కారు అటాక్ ఇన్సిడెంట్. రాంచరణ్ పెళ్లైన కొన్ని నెలల తర్వాత హైదరాబాద్ లో తన కారుపై కొందరు యువకులు అటాక్ చేసారు. ఆ సంఘటనలో రాంచరణ్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని చితకబాదారు. అది తీవ్రం వివాదం అయింది. 

35

ఈ సంఘటనలో ఎవరి వర్షన్ వాళ్ళు వినిపించారు. అయితే ఆ రోజు జరిగిన సంఘటనని రాంచరణ్ మీడియా ముఖంగా వివరించారు. ఆ యువకులు తన కారు వద్దకి వచ్చి మిస్ బిహేవ్ చేయడం వల్లే తన సెక్యూరిటీ సిబ్బంది అలా స్పందించారు అని రాంచరణ్ తెలిపారు. అది ఆదివారం రోజు సాయంత్రం. ఆ యువకులు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలియదు. నా కారులో నేను నా భార్య ఉపాసన ఉన్నాం. 

45
Ram Charan

Ram Charan

ఉపాసన ఉన్న వైపుకి వచ్చి వాళ్ళు పడే పడే కారు గ్లాస్ కొట్టారు. లోపల మేం ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. రెండు మూడుసార్లు కారు డోర్ కొట్టారు. నేను సైలెంట్ గా ఉన్నాను పదే పదే అలా చేస్తుండడంతో నా సెక్యూటిరీకి ఫోన్ చేశాను. ఆ యువకులు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలియదు. నా సెక్యూరిటీ వాళ్లతో మాట్లాడుతుండగానే తోపులాట జరిగింది. 

55

కానీ నేను కారు దిగి వాళ్ళని కొట్టినట్లు కొన్ని మార్ఫింగ్ ఫోటోలు సృష్టించారు. నేనే ఏదో చేసేసినట్లు వార్తలు రాశారు. నేను కనీసం కారు దిగలేదు. నేను కారు దిగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. జనాలంతా వచ్చేవాళ్ళు. గొడవ ఇంకా పెద్దది అయి ఉండేది. కానీ పక్కనే నా భార్య ఉంది. నేను కారు దిగితే ఆమెకి ఏమైనా జరిగితే ? భార్యని పక్కన పెట్టుకుని అంత రిస్క్ తీసుకుంటానా ? అంటూ రాంచరణ్ ప్రశ్నించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved