MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయ్యిందోచ్.. అమ్మాయి వివరాలు లీక్ చేసిన రాంచరణ్

ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయ్యిందోచ్.. అమ్మాయి వివరాలు లీక్ చేసిన రాంచరణ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. 45 ఏళ్ళు వచ్చినా ప్రభాస్ ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటి వరకు లెక్కలేన్నని రూమర్స్ వచ్చాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 11 2025, 10:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. 45 ఏళ్ళు వచ్చినా ప్రభాస్ ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటి వరకు లెక్కలేన్నని రూమర్స్ వచ్చాయి. బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటాడు అని అప్పట్లో ప్రచారం జరిగింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఐదు పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ పెళ్లి మాత్రం జరగలేదు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ప్రభాస్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో ప్రభాస్ బాలయ్య అన్ స్టాపబుల్ షోకి అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో గోపీచంద్, బాలయ్య కలసి ప్రభాస్ ని సరదాగా ఆటపట్టించారు. ఆ టైంలో ప్రభాస్ కి రాంచరణ్ ఫోన్ చేసి ఫన్నీగా మాట్లాడిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా రాంచరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కోసం అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. రాంచరణ్ ని బాలయ్య ప్రభాస్ గురించి ప్రశ్నించారు. 

 

35
Ram Charan

Ram Charan

ప్రభాస్ గురించి చర్చ జరిగినా ప్రతి సారీ వినిపించే మొదటి ప్రశ్న అతడి పెళ్లి ఎప్పుడు అని. బాగా క్లోజ్ అయితే తప్ప వేరే వాళ్ళ పెళ్లి విషయాల గురించి ఇతర హీరోలు స్పందించరు. ప్రభాస్ కి చరణ్ బాగా క్లోజ్ కాబట్టి సంచలన మ్యాటర్ ని లీక్ చేశారు. ప్రభాస్ అతి త్వరలో బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు రాంచరణ్ రివీల్ చేశారు. ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయింది అంటూ రాంచరణ్ మైండ్ బ్లోయింగ్ విషయం చెప్పేశాడు. 

 

45

అమ్మాయి వివరాలు కూడా రాంచరణ్ లీక్ చేశారు. తూర్పు గోదావరి జిలా గణపవరంకి చెందిన అమ్మాయితో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయినట్లు రాంచరణ్ తెలిపారు. ఈ ఎపిసోడ్ జనవరి 14న ప్రసారం కానుంది. ప్రభాస్ పెళ్లి గురించి రాంచరణ్ ఇంకా ఎలాంటి విషయాలు లీక్ చేశాడో తెలియాలంటే అన్ స్టాపబుల్ షో చూడాల్సిందే. 

 

55

టాలీవుడ్ స్టార్ హీరోల్లో రాంచరణ్, అల్లు అర్జున్, మహేష్, నాగ చైతన్య, నాని ఇలా అందరూ పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ప్రభాస్ మాత్రం ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. గతంలో ప్రభాస్, అనుష్క గురించి ఎలాంటి రూమర్స్ వచ్చాయో తెలిసిందే. మొత్తంగా ప్రభాస్ పెళ్లి వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved