MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ కు సెకండ్ హీరోయిన్ దొరికింది..డాన్సింగ్ డాల్ కు మెగా పవర్ స్టార్ అవకాశం..

రామ్ చరణ్ కు సెకండ్ హీరోయిన్ దొరికింది..డాన్సింగ్ డాల్ కు మెగా పవర్ స్టార్ అవకాశం..

వరుస ప్రాజెక్ట్స్ ను లైన్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.  సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.  హీరోయిన్ల విషయంలో చరణ్ కు బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. తాజాగా ఆయన నెక్ట్స్ మూవీలో సెంకండ్ హీరోయిన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 12 2024, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రామ్ చరణ్ తో సినిమా అంటే చాలు సౌత్ హీరోయిన్లతో పాటు.. బాలీవుడ్ బ్యూటీస్ కూడా ఇప్పుడు సై అంటున్నారు. పార్ వరల్డ్ ఇమేజ్ ను సాధించిన రామ్ చరణ్ రీసెంట్ గా మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం రెండు పాన్ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు మెగా హీరో. 

25
RC 16 Launching

RC 16 Launching

ఇక శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్.. రీసెంట్ గా ఈసినిమాను సంబంధించిన వర్క్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా బుచ్చిబాబు డైరెక్షన్ లో తాను చేయబోయే సినిమా ఓపెనింగ్ ను ఘనంగా స్టార్ట్ చేయగా.. ఈమూవీలో హీరోయిన్ గా  బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. 
 

35

జాన్వీ కూడా టాలీవుడ్ లో చరణ్ తో చేస్తున్నది రెండో సినిమా.. ఎన్టీఆర్ తో దేవర సినిమా ద్వారా ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే రామ్ చరణ్ సినిమాలో జాన్వీ కపూర్ తో పాటు.. మరో హీరోయిన్ కు కూడా ప్లేస్ ఉందట. అంతే కాదు ఆమెకు కూడా ఈసినిమాలో ఇంపార్టెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. 

45

స్పోర్ట్స్ డ్రామా ఆధారంగా తెరకెక్కబోతున్న ఈసినిమా గురించి ఓఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అందేంటి అంటే..  అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీ లీల నటించబోతుందట .

55
sreeleela

sreeleela

అయితే ఈ పాత్ర కోసం ముందుగా కృతీ శెట్టిని అనుకున్నారట టీమ్. కాని ఈ క్యారెక్టర్ కు శ్రీలీల అయితే బాగుంటుంది అని తీసుకున్నాడట బుచ్చిబాబు.శ్రీలీల రామ్ చరణ్ కాంబోలో పాట కూడా సెట్ చేస్తున్నార. శ్రీలీల డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ తోకలిసి రచ్చ చేయడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. మరి ఈ విషయంలో నిజానిజాలేంటో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved