MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Upasana సరోగసి ద్వారానే పిల్లల్ని కన్నదంటూ ట్రోల్స్, ఇచ్చిపడేసిన రామ్‌ చరణ్.. ఇక నోరెత్తరు

Upasana సరోగసి ద్వారానే పిల్లల్ని కన్నదంటూ ట్రోల్స్, ఇచ్చిపడేసిన రామ్‌ చరణ్.. ఇక నోరెత్తరు

రామ్‌ చరణ్‌, ఉపాసన సరోగసి ద్వారానే పిల్లల్ని కంటున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో చరణ్‌ అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చాడు. ఉపాసన ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 02 2026, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రామ్‌ చరణ్‌, ఉపాసనలపై సరోగసి కామెంట్లు
Image Credit : Instagram/Ram Charan

రామ్‌ చరణ్‌, ఉపాసనలపై సరోగసి కామెంట్లు

రామ్‌ చరణ్‌, ఉపాసనలు ట్విన్స్ కి జన్మనిచ్చారు. శనివారం అర్థరాత్రి ఉపాసన డెలివరీ అయ్యింది. ఒక కుమారుడు, కూతురు జన్మించారు. కుమారుడు మొదట, ఆ తర్వాత కూతురు జన్మించిందట. చిరంజీవి, సురేఖల సంతానం మాదిరిగానే చరణ్‌, ఉపాసనలకు కూడా మొదట కూతురు, తర్వాత కుమారుడు, ఆ తర్వాత కూతురు జన్మించిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఉపాసన ప్రెగ్నెన్సీ విషయంలో పలు రూమర్స్, కొన్ని విమర్శలు వచ్చాయి. సరోగసి ద్వారా పిల్లల్ని కంటున్నారనే వార్తలు చాలా రోజులుగా వినిపించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
క్లీంకార టైమ్‌లో సరోగసి అంటూ విమర్శలు
Image Credit : Facebook

క్లీంకార టైమ్‌లో సరోగసి అంటూ విమర్శలు

చరణ్‌, ఉపాసనలు మూడేళ్ల క్రితం కూతురు క్లీంకారకి జన్మనిచ్చారు. ఆ సమయంలో ఉపాసన సరోగసి ద్వారానే కూతురు కన్నదనే ప్రచారం జరిగింది. వేణు స్వామిలాంటి వాళ్లు బహిరంగంగానే మాట్లాడారు. సోషల్‌ మీడియాలోనూ ట్రోల్‌ జరిగింది. దీనిపై ఎప్పుడూ మెగా ఫ్యామిలీగానీ, చరణ్‌ గానీ స్పందించలేదు. రూమర్స్ ని రూమర్‌గానే వదిలేశారు. అయితే ఇటీవల రెండో ప్రెగ్నెన్సీ విషయంలోనూ అలాంటి ట్రోల్సే వచ్చాయి. సరోగసి ద్వారా రెండోసారి కూడా పిల్లల్ని కంటున్నారంటూ ప్రచారం జరిగింది. మొన్న డెలివరీ సమయంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి.

34
ట్రోలర్స్ కి రామ్‌ చరణ్‌ దిమ్మతిరిగే కౌంటర్‌
Image Credit : instagram/@alwaysramcharan

ట్రోలర్స్ కి రామ్‌ చరణ్‌ దిమ్మతిరిగే కౌంటర్‌

ఈ క్రమంలో దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు రామ్‌ చరణ్‌. ఉపాసన బేబీ బంప్‌తో ఉన్న ఫోటోని పంచుకున్నారు. తనకు ట్విన్స్ పుట్టిన ఆనందాన్ని పంచుకుంటూ ఆయన ఈ ఫోటోని షేర్‌ చేశారు. ఇందులో ఇద్దరూ బ్లాక్ డ్రెస్‌లో ఉన్నారు. హెయిర్ పెంచి చరణ్‌ ఆకట్టుకుంటున్నారు. వీరిద్దరు రెండు బ్లాక్‌ డాగ్స్ తో కలిసి ఫోటోలకు పోజులివ్వడం విశేషం. ఫోటో మాత్రం అదిరిపోయింది. ఉపాసన ప్రెగ్నెంట్‌తో ఉందనే విషయం ఈ ఫోటో స్పష్టం చేస్తుంది. ఇదొక్కటి చాలు ఆమె రియల్‌గానే ట్విన్స్ కి జన్మనిచ్చిందని చెప్పడానికి. దీంతో ఈ ఫోటో అందరి నోళ్లు మూయించిందని చెప్పొచ్చు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ram Charan (@alwaysramcharan)

44
ముందే హింట్‌ ఇచ్చిన రామ్‌ చరణ్‌
Image Credit : instagram/@biriyani.osawa

ముందే హింట్‌ ఇచ్చిన రామ్‌ చరణ్‌

ఇప్పుడే కాదు, నెల రోజుల ముందు కూడా హింట్‌ ఇచ్చాడు రామ్‌ చరణ్‌. ఆ మధ్య జపాన్‌కి చెందిన చెఫ్‌ ఒకరు చిరంజీవి ఇంట్లో బిర్యానీ ప్రిపేర్‌ చేశారు. ఆ సమయంలో విడుదల చేసిన ఫోటోల్లో ఉపాసన బేబీ బంప్‌తోనే కనిపించింది. అయినా ఇప్పుడు సరోగసీ అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో చరణ్‌ ఇచ్చిపడేశారు. ట్రోలర్స్ నోళ్లు లేవకుండా చేశారు. ఈ పిక్ వైరల్‌ అవుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhagyashri Borse: నాలుగు సినిమాలు ఫట్, ఐదో సినిమాతో షేక్ చేసిన భాగ్యశ్రీ.. చందమామలా వెలిగిపోతోందిగా
Recommended image2
Bollywood New Actors: రణ్‌బీర్ కపూర్ లాగా ఈ ఐదుగురు కుర్ర హీరోలు బాలీవుడ్‌ను ఏలబోతున్నారా?
Recommended image3
Emo Emo Idi: కట్టిపడేస్తున్న మేక రోషన్‌ ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్.. శైలేష్‌ కొలనులో కొత్త యాంగిల్‌
Related Stories
Recommended image1
Ram Charan కొడుకు ఎన్ని వేల కోట్లకు వారసుడో తెలుసా? ఇండియాలోనే రిచ్చెస్ట్ స్టార్ కిడ్‌
Recommended image2
Sankranti Movies 2027: వచ్చే సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య, వెంకీ, రజనీ మధ్య బాక్సాఫీసు పోరు.. మొత్తం 7 సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved