MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • హీరో యష్, సూర్య రికార్డుకి కళ్లెం, ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీగా రాంచరణ్ కటౌట్.. హైట్ ఎంతో తెలుసా

హీరో యష్, సూర్య రికార్డుకి కళ్లెం, ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీగా రాంచరణ్ కటౌట్.. హైట్ ఎంతో తెలుసా

మెగా పవర్ స్టార్ రాంచరణ్ అమెరికాలో గేమ్ ఛేంజర్ గ్రాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెళ్లారు. రాంచరణ్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తం యుఎస్ వెళ్ళింది. అతిథులుగా సుకుమార్, బుచ్చిబాబు హాజరవుతున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 21 2024, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగా పవర్ స్టార్ రాంచరణ్ అమెరికాలో గేమ్ ఛేంజర్ గ్రాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెళ్లారు. రాంచరణ్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తం యుఎస్ వెళ్ళింది. అతిథులుగా సుకుమార్, బుచ్చిబాబు హాజరవుతున్నారు. దీనితో డల్లాస్ నగరం తెలుగు వారితో, మెగా అభిమానులతో సందడిగా మారింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇప్పటి వరకు నత్తనడకగా సాగిన గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఇకపై వేగం పుంజుకోబోతున్నాయి. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో హంగామా ఆగిపోదు. జనవరి 4న ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మరో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతోంది. దీని కోసం దిల్ రాజు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ కూడా హంగామా మొదలు పెట్టారు. 

Also Read : తొలిసారి శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ కి ఊహించని ఎదురుదెబ్బ.. ఆ తర్వాత అంతా ఆయన కాళ్లపై పడేలా అద్భుతం

35

మెగా అభిమానులు ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డు సృష్టించబోతున్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ సందర్భంగా అత్యంత భారీ కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో కెజిఎఫ్ స్టార్ యష్ కోసం అతడి ఫ్యాన్స్ అత్యంత ఎత్తైన కటౌట్ నిర్మించారు. కెజిఎఫ్ రిలీజ్ సందర్భంగా 217 అడుగుల కటౌట్ ని ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. అత్యంత ఎత్తైన కటౌట్ అనే రికార్డ్ యష్ పేరుపై ఉంది. 

45

ఇప్పుడు ఆ రికార్డుని రాంచరణ్ అభిమానులు చెరిపివేస్తున్నారు. ఏకంగా 250 అడుగుల రాంచరణ్ కటౌట్ ని గేమ్ ఛేంజర్ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ రెడీ చేశారు. విజవాడలోని బృదావన్ కాలనీ, వజ్ర గ్రౌండ్స్ లో రాంచరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 29 సాయంత్రం 4 గంటలకి ఒక ఈవెంట్ లాగా ఈ కటౌట్ ని లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 

55
Ram charan RRR

Ram charan RRR

గతంలో అత్యంత ఎత్తైన కటౌట్స్ రికార్డు యష్, ఆ తర్వాత సూర్య పేరుపై ఉంది. యష్ కటౌట్ 217 అడుగులు కాగా సూర్య ఎన్ జి కె చిత్రం కోసం ఆయన అభిమానులు 215 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ రికార్డులకు కళ్లెం వేస్తూ రాంచరణ్ కటౌట్ చరిత్ర సృష్టించబోతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved