MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • ఆ మూవీ రిలీజ్ తర్వాత వారం రోజులు ఇంట్లో నుంచి బయటకి రాని రాంచరణ్.. సినిమా ఫ్లాప్ అయితే పార్టీ, ఎందుకంటే

ఆ మూవీ రిలీజ్ తర్వాత వారం రోజులు ఇంట్లో నుంచి బయటకి రాని రాంచరణ్.. సినిమా ఫ్లాప్ అయితే పార్టీ, ఎందుకంటే

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రాంచరణ్ తేజ్ రాణిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాంచరణ్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు రాంచరణ్ నటిస్తున్న చిత్రాలు భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 17 2024, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రాంచరణ్ తేజ్ రాణిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాంచరణ్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు రాంచరణ్ నటిస్తున్న చిత్రాలు భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే ఇటీవల రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు కాబట్టి.. ఆయన వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో మీపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. దానిని ఎలా హ్యాండిల్ చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది. 

 

36

దీనికి రాంచరణ్ సమాధానం ఇస్తూ.. వారసత్వం వల్ల వచ్చే ఒత్తిడిని ఎలా తీసుకోవాలో తెలియదు అని తెలిపారు. కానీ సినిమాల విషయంలో మాత్రం ఎలాంటి ఒత్తిడి ఫీల్ అవ్వను. సినిమా రిజల్ట్ అనేది పూర్తిగా మన చేతుల్లో ఉండదు అని తెలుసు. కాబట్టి రిజల్ట్ పట్టించుకోను. 

46

సినిమా ఫ్లాప్ అయితే కుంగిపోవడం ఉండదు. ఇంకా చెప్పాలంటే నేను నటించిన సినిమా ఫ్లాప్ అయితే పార్టీ చేసుకుంటాను. మానసికంగా కుంగిపోకుండా ఉండడం కోసం అలా చేస్తాను. అదే విధంగా సక్సెస్ అయిన సినిమాకి కూడా పార్టీ చేసుకుంటాను అని చరణ్ తెలిపారు. 

56

రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత రాంచరణ్ వారం రోజులు ఇంట్లో నుంచి బయటకి రాలేదట. కుటుంబ సభ్యులతోనే సక్సెస్ ని ఎంజాయ్ చేశానని రాంచరణ్ తెలిపారు. 

66

ఇదిలా ఉండగా రాంచరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ పీరియాడిక్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. భారీ బడ్జెట్ లో ఈ చిత్రం ఉండబోతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image2
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Recommended image3
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved