మనీష్ మల్హోత్రా నైట్ పార్టీలో విజయ్, పూరి , కియారా, సారా, రకుల్ సందడి!

First Published Feb 21, 2021, 2:24 PM IST

ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా నైట్ పార్టీలో బాలీవుడ్ మరియు టాలీవుడ్ తారలు సందడి చేశారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాద్, ఛార్మి సైతం ఈ పార్టీలో కనిపించడం ఆసక్తి కలిగిస్తుంది.