దేహం దేవాలయం..దాంట్లో చెత్త లేకుండా చూసుకోవాలంటోన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

First Published Apr 11, 2021, 10:30 AM IST

మన దేహం దేవాలయం అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. నిత్యం యోగాలు చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ బాడీని ఫిట్‌గా, సెక్సీగా ఉంచుకుంటోన్న రకుల్‌ తాజాగా బాడీ ఫిట్‌నెస్‌ గురించి, ఆరోగ్య నియమాల గురించి సందేశమిచ్చింది.