సొగసుల తలుపులు తెరచి చూపుతున్న పంజాబీ బ్యూటీ, నెట్టింట రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ
సోషల్ మీడియాలో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది సీనియర్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వయస్సు పెరుగుతున్నా కొద్ది తగ్గేదే లే అంటోంది. హాట్ నెస్ డోస్ కూడా పెంచుకుంటే పోతోంది. జీరో సైజ్ అందాలతో ఆడియన్స్ ను ఆకర్షిస్తోంది.

వరుస సినిమాలు లైన్ లో పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్.. తనకంటే చిన్న హీరోయిన్లతో స్కిన్ షోలో కూడా పోటీ పడుతోంది. అంతకు మించి అన్నట్టు రెచ్చిపోతోంది. ఇక తాజాగా మరో కొత్త ఫోజులో దర్శనం ఇచ్చింది బ్యటీ.
తాజాగా కొత్త డ్రెస్ లో మెరిసిపోతోంది రకుల్ ప్రీత్ సింగ్. శరీరం అంతా కప్పి ఉంచేలా డ్రెస్ వేసుకున్నా.. ఎద అందాలు కనిపించేలా తలపుల తలుపులు తెరిచిపెట్టింది బ్యూటీ.
ఫిట్ నెస్ విషయంలో ఏ హీరోయిన్ కూడా రకుల్ కు సాటిరాదేమో .. అంతలా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఏజ్ పెరుగుతున్న కొద్ది.. బ్యూటీ కాపాడుకోవడంలో అందరికంటే ముందుంటుంది. రీసెంట్ గా బరువు తగ్గి.. జీరోసైజ్ అందంతో ఆకర్శిస్తోంది.
అందరూ ఆశ్చర్యపోయేలా సగానికి సగం బరువు తగ్గి.. ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. నిజంగా మన రకుల్ ప్రీత్ సింగ్ ఈమేనా అన్నట్టు మారిపోయింది.అంతే కాదు తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి.. తన ప్రియుడిని కూడా సోషల్ మీడియాలో పరిచయంచేసింది. వరుసగా షాకులిస్తూనే ఉంది.
సోషల్ మీడియను కూడా ఏమాత్రం వదల కుండా హాట్ హాట్ ఫోజులతో నింపేస్తోంది రకుల్. రెచ్చిపోయి ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ను అల్లాడిస్తోంది. అందాల ఆరబోతత ఫార్ములాతోనే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను భారీగా పెంచకుంటోంది హాట్ బ్యూటీ.
నిజానికి టాలీవుడ్ లో ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు. ఇక్కడ స్టార్ హీరోల సరసన మెరిసినా.. ఆమెకు సక్సెస్ రేటు చాలా తక్కువ. స్టార్ హీరోలతో సినిమాలు రకుల్ కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు కూడా. అందుకే కోలీవుడ్ లో ట్రై చేసింది. అక్కడా వర్కౌైట్ అవ్వలేదు. దాంతో బాలీవుడ్ గుమ్మం తొక్కింది.
మన్మధుడికి కూడా మతి చెడేలా రకుల్ ఇచ్చే ఫోజులు ఫోజు నెట్టింట్ట రచ్చ చేస్తున్నాయి. రీసెంట్ గా వరుస పెట్టి సోషల్ మీడియాలో వయ్యారాలను వడ్డిస్తోంది. కుర్రకారుపైకి రొమాంటిక్ బాణాలు వేస్తోంది బ్యూటీ.
బాలీవుడ్ లో రకుల్ ఫిట్ నెస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. సొషల్ మీడియాలో ఫాలోయింగ్ బాలీవుడ్ లో బాగా వర్కౌట్ అవుతుంది అని భావిస్తోంది రకుల్. అందుకే సినిమాలతో పాటు సోషల్ మీడియాపై కూడా గట్టిగా దృష్టి పెట్టింది. ఈ ఫార్ములా ఆమెకు ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.