MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajinikanth Fitness: 75 ఏళ్ల వయసులోనూ రజినీకాంత్ ఫుల్ యాక్టివ్.. ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

Rajinikanth Fitness: 75 ఏళ్ల వయసులోనూ రజినీకాంత్ ఫుల్ యాక్టివ్.. ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం 'జైలర్ 2' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన వయసు 75 ఏళ్లు. అయినా సరే సినిమాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇంత వయసులోనూ రజినీకాంత్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో .తెలుసా?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 19 2026, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రజినీ ఫిట్‌నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు?
Image Credit : X

రజినీ ఫిట్‌నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు?

రజినీకాంత్ అందరికీ పెద్ద ఇన్‌స్పిరేషన్. 75 ఏళ్ల వయసులోనూ ఆయన ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. రోజంతా షూటింగ్స్‌తో బిజీగా గడుపుతారు. మరి ఆయనకు అస్సలు అలసట రాదా? తన ఫిట్‌నెస్‌ను ఎలా మెయింటైన్ చేస్తారో 'జైలర్ 2' కో-స్టార్ మిర్నా మీనన్ బయటపెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రోజు ఎలా మొదలవుతుంది?
Image Credit : X

రోజు ఎలా మొదలవుతుంది?

  • రజినీకాంత్ షూటింగ్ సెట్‌కు వచ్చే ముందే వర్కౌట్స్ పూర్తి చేస్తారు.
  • జిమ్ లేని ప్రదేశాల్లో షూటింగ్ ఉన్నా సరే వ్యాయామం మానరు.
  • తన గదిలోనే ఎక్సర్‌సైజ్ పరికరాలను ఉంచుకుంటారు.
  • ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు.

స్విమ్మింగ్

  • రజినీకాంత్ డైలీ రొటీన్‌లో స్విమ్మింగ్ కచ్చితంగా ఉంటుంది.
  • స్విమ్మింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
  • అందుకే ఆయన క్రమం తప్పకుండా ఈత కొడతారు.
34
ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ - సింపుల్ డైట్
Image Credit : Asianet News

ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ - సింపుల్ డైట్

రజినీకాంత్ ప్రతిరోజూ ట్రెడ్‌మిల్‌పై నడుస్తారు. ఇలా చేయడం వల్ల గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన నమ్ముతారు.

రజినీకాంత్ చాలా కఠినమైన, సింపుల్ డైట్ ఫాలో అవుతారు. మసాలాలు, నూనె ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉంటారు. తెల్లటి అన్నం, చక్కెర లాంటి వాటిని అస్సలు తీసుకోరు. ఉప్పు, కొవ్వు పదార్థాలను కూడా చాలా తక్కువగా తింటారు.

పని ఒత్తిడి ఎంత ఉన్నా సరే, రజినీకాంత్ తన డైలీ రొటీన్‌ను ఏమాత్రం బ్రేక్ చేయరు. క్రమం తప్పకుండా ఈ నియమాలను పాటిస్తారు.

44
మిర్నా మీనన్ ఏం చెప్పారంటే?
Image Credit : X

మిర్నా మీనన్ ఏం చెప్పారంటే?

మిర్నా మీనన్ చెప్పిన వివరాల ప్రకారం.. రజినీకాంత్ ఉదయం నిద్రలేవగానే వ్యాయామం చేస్తారు. ఆయన స్విమ్మింగ్, ట్రెడ్‌మిల్ రన్నింగ్ చేస్తారు. "మేము షూటింగ్ చేసిన చాలా చోట్ల జిమ్ లేదు. కానీ ఆయన తన గదిలోనే వర్కౌట్ పరికరాలు ఉండేలా చూసుకున్నారు. ఆయన డెడికేషన్ నాకు బాగా నచ్చింది" అని మిర్నా మీనన్ చెప్పారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru - Mohan Babu: మోహన్ బాబు అరిచి చెప్పింది ఈ సూపర్ హిట్ గురించే.. మురళి మోహన్ నిర్ణయంతో చిరంజీవి ఎంట్రీ
Recommended image2
Madhuri Dixit: స్టార్‌డమ్ వదిలేసి భర్త కోసం సాధారణ గృహిణిగా మారిన ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌.. ఆమె అమెరికా రహస్యాలు
Recommended image3
అమ్మాయిల మనసు దోచిన ఈ చాక్లెట్ బాయ్ ని గుర్తుపట్టారా? ఆర్మీలో చేరాల్సిన వ్యక్తి పెద్ద హీరో అయ్యారు
Related Stories
Recommended image1
అమ్మాయిల మనసు దోచిన ఈ చాక్లెట్ బాయ్ ని గుర్తుపట్టారా? ఆర్మీలో చేరాల్సిన వ్యక్తి పెద్ద హీరో అయ్యారు
Recommended image2
Honeymoon Room: హనీమూన్ రూమ్.. ఒక్క రాత్రికి రూ.25 లక్షలు, ఆ రూమ్‌లో ఏమేమి ఉంటాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved