రజనీ, కమల్‌, అజిత్‌, విజయ్‌, సూర్య, కార్తి, త్రిష, శృతి, శంకర్‌..ఓటు వేసిన తారలు

First Published Apr 6, 2021, 3:47 PM IST

తమిళనాడు ఎన్నికలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సినీతారలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రజనీకాంత్‌,కమల్‌ హాసన్‌,అజిత్‌, విజయ్‌,సూర్య, కార్తీ, విజయ్‌ సేతుపతి, త్రిష, శృతి హాసన్‌, ఐశ్వర్య రాజేష్‌, జయం రవి, దర్శకులు శంకర్‌, కేఎస్‌ రవికుమార్‌ ఓటు వేశారు.