సుమతో విడాకులపై నోరు విప్పిన రాజీవ్ కనకాల...గొడవ నిజమే...

First Published 13, Nov 2020, 10:41 AM

స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల విడిపోయారన్న వార్త అప్పట్లో సంచలనం రేపింది. చాలా కాలం క్రితమే విడిపోయారని, ఇద్దరు విడివిగా జీవిస్తున్నారని కథనాలు వచ్చాయి. పిల్లలు ఇద్దరిని అమెరికా పంపించిన సుమ, రాజీవ్ అభిప్రాయ బేధాల కారణంగా విడాకులు తీసుకున్నారని సదరు కథనాల సారాంశం.

ఈ కథనాలకు, పుకార్లకు సోషల్ మీడియా ద్వారా సుమ, రాజీవ్ సమాధానం చెప్పారు. సోషల్ మీడియాలో ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు పంచుకోవడంతో పాటు, ఓ టీవీ షోలో కలిసి పాల్గొని తమ మధ్య ఉన్న ప్రేమను చాటుకున్నారు.

తాజా ఇంటర్వ్యూలో నటుడు రాజీవ్ కనకాల ఈ విషయంపై పెదవి విప్పారు. సుమ మరియు రాజీవ్ మధ్య జరిగిన వివాదంపై స్పష్టత ఇచ్చారు.

రాజీవ్-సుమ గొడవపడ్డ మాట వాస్తవమేనట. ఓ చిన్న విషయమై రాజీవ్ తో సుమ గొడవ పడ్డారట. ఐతే అది సాధారణ గొడవ మాత్రమే అన్నారు. ప్రతి ఇంటిలో భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు చోటు చేసుకుంటాయి. అలాగే మాకు కూడా చిన్న గొడవైంది.

అది మీడియా వరకు వెళ్లడంతో విడాకులు అంటూ కథనాలు వచ్చాయి. ఆ వార్తలు సుమను మానసికంగా ఎంతో బాధపెట్టాయి. పిల్లలపై ప్రభావం చూపుతాయని, సన్నిహితులు, బంధువులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని సుమ ఆవేదన చెందారట.

ఆ పుకార్లకు వెంటనే స్పందించినా మరలా ఈ గొడవ ఎటు వైపు పోతుందో అని రాజీవ్, సుమ సోషల్ మీడియా, టీవీ షో ద్వారా తాము విడిపోలేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పారట.

తమ విడాకుల విషయమై వచ్చిన వార్తలలో అసలు నిజం ఇదంటూ రాజీవ్ స్పష్టత ఇచ్చారు. మళయాళీ అమ్మాయి అయిన సుమ 1999లో రాజీవ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు

సుమ కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. త్వరలో రోషన్ ని వెండితెరకు పరిచయం చేయడానికి సర్వం సిద్ధం అయ్యింది.  మరో వైపు స్టార్ యాంకర్ గా సుమ వరుస షోలతో దూసుకుపోతున్నారు.