MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • కనీసం అలీ అయినా పవన్ కళ్యాణ్ కి చెప్పి ఉండాల్సింది, చాలా ఫీల్ అయ్యా.. సీనియర్ హీరో కామెంట్స్

కనీసం అలీ అయినా పవన్ కళ్యాణ్ కి చెప్పి ఉండాల్సింది, చాలా ఫీల్ అయ్యా.. సీనియర్ హీరో కామెంట్స్

హీరో రాజశేఖర్ ని ఇమిటేట్ చేస్తూ గబ్బర్ సింగ్ చిత్రంలో ఓ సన్నివేశం ఉంది. ఆ వివాదం గురించి మాట్లాడుతూ రాజశేఖర్ కమెడియన్ అలీపై కామెంట్స్ చేశారు.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 03 2025, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ కళ్యాణ్, అలీ స్నేహం
Image Credit : Youtube/NorthstarEntertainment

పవన్ కళ్యాణ్, అలీ స్నేహం

తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. కానీ రాజకీయాల కారణంగా వీరి మధ్య విభేదాలు వచ్చాయి. ఒకప్పుడు అలీ లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా ఉండేది కాదు. అంతలా వీరిద్దరి మధ్య బాండింగ్ ఉండేది. ఖుషి, జల్సా, అత్తారింటికి దారేది లాంటి చిత్రాల్లో పవన్, అలీ కామెడీ సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత అలీ వైసీపీ పార్టీలో చేరారు. అప్పటి నుంచి పవన్, అలీ మధ్య విభేదాలు మొదలయ్యాయి. 

DID YOU
KNOW
?
పవన్ మమ్మల్ని పట్టించుకోలేదు
ఒకసారి చిరంజీవి ఇంటికి డిన్నర్ కి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కనీస మర్యాద లేకుండా ప్రవర్తించినట్లు రాజశేఖర్ తెలిపారు. నేను, జీవిత వస్తున్నాం అని తెలిసి తమని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అని తెలిపారు. 
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాజశేఖర్ తో అలీకి అనుబంధం
Image Credit : Facebook / Power Star Pawan Kalyan fans

రాజశేఖర్ తో అలీకి అనుబంధం

ఇటీవల పవన్ కళ్యాణ్ చిత్రాల్లో అలీ నటించలేదు. ఓ ఇంటర్వ్యూలో సీనియర్ హీరో రాజశేఖర్ పవన్ కళ్యాణ్, అలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలీ పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు తనకి కూడా మంచి సన్నిహితుడు అని రాజశేఖర్ అన్నారు. అలీతో నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది. పవన్ కళ్యాణ్  గురించి నేను ఒకసారి మాట్లాడాను. దానికి రివేంజ్ గా ఆయన గబ్బర్ సింగ్ చిత్రంలో నన్ను ఇమిటేట్ చేస్తూ అంత్యాక్షరి సీన్ పెట్టారు. 

Related Articles

Related image1
చిరంజీవి, విజయకాంత్ హీరోలుగా మూవీ, ఇది కదా కాంబినేషన్ అంటే.. బాక్సాఫీస్ దద్దరిల్లే కాంబోలో ఎలా మిస్సయిందబ్బా ?
Related image2
తెలుగులో 1300 కోట్ల బడ్జెట్ చిత్రాలు.. మృణాల్ ఠాకూర్, తృప్తి డిమ్రి లకు ప్రేక్షకుల నుంచి దిమ్మ తిరిగే దెబ్బ
35
పవన్ కళ్యాణ్ కి అలీ చెప్పి ఉండాల్సింది
Image Credit : Facebook /Mega Surya Production

పవన్ కళ్యాణ్ కి అలీ చెప్పి ఉండాల్సింది

అలీ పవన్ కళ్యాణ్ కి వద్దు అని చెప్పి ఉండాల్సింది. రాజశేఖర్ ని ఇమిటేట్ చేయవద్దు.. నాకు కూడా సన్నిహితుడు ఆయన అని. కానీ అలీ పవన్ కళ్యాణ్ కి చెప్పలేదు. ఆ విషయంలో నేను చాలా ఫీల్ అయ్యా. అలీని అడుగుదాం అనుకున్నా. కానీ ఎందుకులే అని సైలెంట్ అయిపోయినట్లు రాజశేఖర్ తెలిపారు.

45
ఆ బాధ ఉంది
Image Credit : IMDB

ఆ బాధ ఉంది

రాజశేఖర్ ని అవాయిడ్ చేయండి అని అలీ పవన్ కి చెప్పి ఉండాల్సింది. ఆ విషయంలో మాత్రం తనకి బాధ ఉందని రాజశేఖర్ తెలిపారు. ఆ విధంగా పవన్, రాజశేఖర్ వివాదంలో అలీ కార్నర్ అయ్యారు.

55
పవన్ పై రాజశేఖర్ కామెంట్స్
Image Credit : Instagram/Jeevitha

పవన్ పై రాజశేఖర్ కామెంట్స్

తాను జీవిత ఒకసారి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడే ఉండి కూడా తమని పట్టించుకోలేదని రాజశేఖర్ తెలిపారు. తమతో మాట్లాడకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారని రాజశేఖర్, జీవిత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజశేఖర్ కి, మెగా ఫ్యామిలీకి మధ్య వివాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: 30 ఏళ్ల వయసులో రామ్ చరణ్ చేసిన పనికి.. నిర్మాత బండ్ల గణేష్ కు కన్నీళ్లు ఆగలేదు.. ఏం జరిగింది?
Recommended image2
Allu Arjun: దేనికి పనికిరాడని అల్లు అర్జున్ కి 10 లక్షలు ఇన్సురెన్స్ చేయించింది ఎవరు? 4th క్లాస్ లోనే తేలిపోయిందా?
Recommended image3
Pakash Raj: నాలుగు రాష్ట్రాల్లో నాలుగు ఓటర్ ఐడీలు, ప్రకాష్ రాజ్ అరెస్ట్ .. నాన్ బెయిలబుల్ వారెంట్
Related Stories
Recommended image1
చిరంజీవి, విజయకాంత్ హీరోలుగా మూవీ, ఇది కదా కాంబినేషన్ అంటే.. బాక్సాఫీస్ దద్దరిల్లే కాంబోలో ఎలా మిస్సయిందబ్బా ?
Recommended image2
తెలుగులో 1300 కోట్ల బడ్జెట్ చిత్రాలు.. మృణాల్ ఠాకూర్, తృప్తి డిమ్రి లకు ప్రేక్షకుల నుంచి దిమ్మ తిరిగే దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved