MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • రాజమౌళి ‘బాహుబలి’లో ‘సీతారామం’ హీరోయిన్ ఉండాల్సిందా.. ఏ పాత్రలో తెలుసా?

రాజమౌళి ‘బాహుబలి’లో ‘సీతారామం’ హీరోయిన్ ఉండాల్సిందా.. ఏ పాత్రలో తెలుసా?

బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తున్న యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఎస్ఎస్ రాజమౌళి ‘బాహుబలి’లో  మెరియాల్సింది. ఒకవేళ అదే జరిగితే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారేదీ ముంబై బ్యూటీ. ఇంతకీ ఏపాత్రలో అంటే..  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 04 2022, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ వరుస చిత్రాల్లో నటిస్తూ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంటోంది. అందం, అభినయంలో ఆడియెన్స్ ను మెప్పిస్తున్న ఈ బ్యూటీని అదృష్ఠం కొంతలో వదిలివెళ్లింది. అదే జరిగి ఉంటే ఈ పాటికి చిత్ర పరిశ్రమకు మరో స్టార్ హీరోయిన్ దొరికి ఉండేది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మృణాల్ ఠాకూర్ తన సినీ కేరీర్ ను మరాఠి చిత్రాలతో మొదలెట్టింది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎక్కువగా హిందీ చిత్రాల్లో ఆయా పాత్రలను పోషించిన యంగ్ బ్యూటీ.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సినిమాలో  కొంచెంలో అవకాశాన్ని కోల్పోయింది. లేదంటే ఈ బ్యూటీ రేంజ్ వేరే స్థాయిలో ఉండేది.

36

ఎస్ఎస్ రాజమౌళి - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘బాహుబలి’ (Baahubali) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని బాహు, బళ్లాళ, శివగామి, దేవసేన, కట్టప్ప పాత్రలు ఆడియెన్స్ కు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి. ఇందులో సీనియర్ నటి రమ్యక్రిష్ణ నటించిన ‘శివాగామి’ పాత్రలో మృణాల్ ఠాకూర్ నటించాల్సి ఉండేదంట.
 

46

‘బాహుబలి’ స్టార్ కాస్ట్ ఎంపిక చేసే సమయంలో శివగామి పాత్ర కోసం రాజమౌళి ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను కూడా ఆడిషన్ చేశారంట. ఆడిషన్ లో తనదైన శైలిలో ఆకట్టుకున్న ఈ బ్యూటీని.. కొన్ని కారణాల వల్ల ఆ పాత్రకు ఎంపిక చేయలేకపోయారు. అదే పాత్రలో మృణాల్ ఠాకూర్ నటించి ఉంటే.. మరో సూపర్ లేడీ యాక్టర్ గా ఇండస్ట్రీలో వెలుగులోకి వచ్చేంది.
 

56

వరుసగా హిందీ చిత్రాల్లో ఆయా పాత్రలు పోషిస్తున్న యంగ్ బ్యూటీ తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్  నటించిన ‘సీతా రామం’ (Sita Ramam) చిత్రంలో మృణాల్ ఠాకూర్  హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మూవీ ట్రైలర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ కు చీఫ్ గెస్ట్ గా హాజరై చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. 
 

66

మృణాల్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారిపోయింది.  చివరిగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన ‘జెర్సీ’లో నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘సీతా రామం’తో  అలరించనుంది. ఇదేగాక ‘పిప్పా, ఆంఖ్ మిచోలీ, గుమ్రా, పూజా మేరీ జాన్’ చిత్రాల్లో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
ఎస్.ఎస్. రాజమౌళి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved