MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళి సీక్రెట్ గా పూర్తి చేద్దాం అనుకున్న చిత్రం.. అసలుకే మోసం వచ్చింది

రాజమౌళి సీక్రెట్ గా పూర్తి చేద్దాం అనుకున్న చిత్రం.. అసలుకే మోసం వచ్చింది

దర్శకధీరుడు రాజమౌళి సినిమా మొదలు పెడితే ప్రారంభం నుంచే పక్కా ప్లాన్ తో వెళతారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్, షూటింగ్, పబ్లిసిటీ ఇలా ప్రతి విషయంలో రాజమౌళికి ఒక ప్లాన్ ఉంటుంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 17 2024, 07:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దర్శకధీరుడు రాజమౌళి సినిమా మొదలు పెడితే ప్రారంభం నుంచే పక్కా ప్లాన్ తో వెళతారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్, షూటింగ్, పబ్లిసిటీ ఇలా ప్రతి విషయంలో రాజమౌళికి ఒక ప్లాన్ ఉంటుంది. రాజమౌళి మగధీర లాంటి భారీ చిత్రం తర్వాత మర్యాదరామన్న చేశారు. చాలా సింపుల్ గా ఆ చిత్రాన్ని ముగించి హిట్ కొట్టారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే రాజమౌళి ప్రణాళికలు కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. మర్యాదరామన్న తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఈగ. ఈ చిత్రం విషయంలో రాజమౌళి అనుకున్నది వేరు.. కానీ జరిగింది వేరు. రాజమౌళి ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. 

36

ఈగ చిత్రాన్ని రాజమౌళి మర్యాదరామన్న కంటే అతి చిన్న చిత్రంగా చేయాలనుకున్నారట. ఈగతో సినిమా చేస్తే ఎవరు చూస్తారు ? అనే అనుమానం రాజమౌళికి కూడా ఉండేది. ఇన్ని హిట్స్ కొట్టాం కదా.. తక్కువ బడ్జెట్ లో ప్రయోగం చేసి చూద్దాం.. డబ్బు పోతే పోయింది అని అనుకున్నట్లు రాజమౌళి తెలిపారు. 

46

కనీసం మీడియాకి, జనాలకు ఎవరికీ తెలియకుండా తక్కువ టైంలో షూటింగ్ పూర్తి చేసి సర్ప్రైజింగ్ గా సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారట. కానీ మీడియాలో ఈగ చిత్రం గురించి మ్యాటర్ లీక్ అయిపోయింది. ఈ చిత్రం గురించి కొన్ని నిజాలు, కొన్ని పుకార్లు వైరల్ కావడం మొదలయ్యాయి. 

56
ನಂದಿ

ನಂದಿ

రాజమౌళి ఒక యానిమేషన్ చిత్రం చేస్తున్నారని.. ఇందులో హీరోయిన్లు హీరోలు ఉండరు అంటూ ప్రచారం మొదలయింది. తాను సీక్రెట్ గ సినిమా పూర్తి చేద్దాం అనుకుంటే అసలుకే మోసం వచ్చేలా పరిస్థితి మారింది. 

66

దీనితో రాజమౌళి రంగంలోకి దిగి ఈగ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. స్టోరీ లైన్ ని వివరించారు. చిన్న చిత్రం గా రిలీజ్ చేద్దాం అనుకుంటే ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోయి ఈగ భారీ చిత్రంగానే ఆడియన్స్ ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijays Wife: జననాయగన్ సినిమాకు విజయ్ భార్య సంగీత.. థియేటర్‌లో ప్రత్యక్షం.. నిజం ఇదే
Recommended image2
Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై మెగాస్టార్.. చిరంజీవికి కూటమి సర్కార్ బిగ్ ఆఫర్ !
Recommended image3
Villain Ajay: తన భార్యపై నటుడు అజయ్ సంచలన వ్యాఖ్యలు..ఖుషి అప్పుడే మొదలు, విక్రమార్కుడు ఆమె వల్లే వచ్చింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved