MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • 1000 ఫ్లాపులు పడ్డా ఆ పని చేయను..ఒకవేళ ఐరన్ లెగ్ అని అంటే.. మగధీర గురించి రాజమౌళి షాకింగ్ కామెంట్స్

1000 ఫ్లాపులు పడ్డా ఆ పని చేయను..ఒకవేళ ఐరన్ లెగ్ అని అంటే.. మగధీర గురించి రాజమౌళి షాకింగ్ కామెంట్స్

మగధీర చిత్రంతోనే అన్ని విషయాలు తెలిసాయి. ఒక సెట్ వేస్తే ఎంత ఖర్చు అవుతుంది.. నిర్మాతకి డబ్బులు ఎలా వస్తాయి.. ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎలా వెళుతోంది ఇలా ఒక నిర్మాత కంటే ఎక్కువ విషయాలు మగధీర చిత్రంతో తెలిశాయని రాజమౌళి అన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 05 2024, 10:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rajamouli

Rajamouli

దర్శకధీరుడు రాజమోళి ఆల్రెడీ పాన్ ఇండియా సంచలనం సృష్టించారు. త్వరలో జక్కన్న పాన్ వరల్డ్ పై ఫోకస్ పెడుతున్నారు. మహేష్ బాబు చిత్రంతో రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్టు చేయాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. రాజమౌళి ఒక్కో చిత్రంతో సంచలనం సృష్టిస్తూనే వచ్చారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Kalki 2898 AD

Kalki 2898 AD

టాలీవుడ్ కి భారీతనం అంటే ఏంటో చూపించిన దర్శకుడు ఆయనే. మగధీర చిత్రంతో అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ తర్వాత బాహుబలితో దేశం మోసం తనవైపు చూసేలా చేశారు. తన ఇన్నేళ్ల కెరీర్ లో సహజంగానే ఒడిదుడుకులు ఉంటాయి. కానీ ఎక్కువగా ఒత్తిడి తీసుకున్న చిత్రం మగధీర అని రాజమౌళి తెలిపారు. 

 

36

మగధీర చిత్రంతోనే అన్ని విషయాలు తెలిసాయి. ఒక సెట్ వేస్తే ఎంత ఖర్చు అవుతుంది.. నిర్మాతకి డబ్బులు ఎలా వస్తాయి.. ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎలా వెళుతోంది ఇలా ఒక నిర్మాత కంటే ఎక్కువ విషయాలు మగధీర చిత్రంతో తెలిశాయని రాజమౌళి అన్నారు. తాను అదృష్టం పై ఎప్పుడూ డిపెండ్ కాను అని రాజమౌళి తెలిపారు. 

 

46
Magadheera

Magadheera

తన చిత్రాల్లో స్టార్ హీరోయిన్లు, స్టార్ హీరోలు నటించాలని నాకు కూడా ఉంటుంది. కానీ అదే నా ప్రయారిటీ కాదు. కొంతమంది ఫ్లాప్ హీరోయిన్లని తీసుకుంటే ఆమె ఐరన్ లెగ్.. ఎందుకు అని అంటారు. 10 ఫ్లాపులు ఇచ్చిన హీరోయిన్ అయినప్పటికీ.. నా సినిమాకి సరిపోతుంది అనిపిస్తే ఆమెనే తీసుకుంటా అని రాజమౌళి అన్నారు. 

 

56

నా కెరీర్ లో ఎక్కువ కష్టంగా అనిపించిన చిత్రం మగధీర. ఎందుకంటే అప్పటికి ఆ బడ్జెట్ చాలా ఎక్కువ. అదే విధంగా ఆ సినిమా చేసేటప్పుడు అంతే ఎంజాయ్ కూడా చేశాను. గ్రాఫిక్స్ విషయంలో అవగాహన కలిగింది ఆ చిత్రంతోనే అని రాజమౌళి అన్నారు. 

 

66

జానపద చిత్రాలు, పౌరాణిక చిత్రాలు కూడా చేయొచ్చు అనే నమ్మకం కుదిరింది మాత్రం యమదొంగ చిత్రంతో అని రాజమౌళి తెలిపారు. ఎన్టీఆర్ ని ఆ చిత్రంలో యముడిగా చూపించిన సీన్లు చూసి తనలో తానే గర్వపడుతుంటా అని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved